“సమాజ చైతన్యానికి సాహిత్యమే దిక్సూచి ” పెద్దింటి అశోక్ కుమార్
ముప్కాల్ (జనం సాక్షి) నగరంలో ఆదివారం జరిగిన “మందారం సాహిత్య సమాఖ్య “ఆధ్వర్యంలో మందారం కథల పోటీలు ఎల్లమ్మ గుట్ట మున్నూరు కాపు కళ్యాణ మండపంలో జరిగింది ఈ కార్యక్రమానికి కవి రచయిత పెద్దింటి అశోక్ కుమార్ హాజరై…










