Tuesday, 10 November 2026

వార్తలు

హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు  

హైదరాబాద్‌,సెప్టెంబర్‌22  జనం సాక్షి:  రాజధాని హైదరాబాద్‌ సహా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌, అవిూర్‌పేట, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్‌, సనత్‌ నగర్‌, బోరబండ, కాప్రా,…

కేసీఆర్‌ నాయకత్వంలో గ్రామాల్లో సమగ్రాభివృద్ధి

ప్రజలను గాలికి వదిలేసిన కాంగ్రెస్‌ను నమ్మితే మోసం వారి మాయమాటలు నమ్మొద్దన్న్న మంత్రి వేముల నిజామాబాద్‌,సెప్టెంబర్‌22(జనం సాక్షి):స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో గ్రామాల్లో సమగ్రాభివృద్ధి జరిగిందని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి  స్పష్టం చేశారు. ఆయా గ్రామాల్లో చేసే అభివృద్ధి…

ఎపిలో బిజెపి కొత్త పాచిక

టిడిపి దెబ్బతింటే లాభమన్న రీతిలో వ్యూహం పార్టీలో లుకలుకలతో తెలంగాణలో ఎదురీత విజయవాడ,సెప్టెంబర్‌22(జనం సాక్షి  ): కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి దక్షిణాదిలో బలపడాలన్న కాంక్ష నెరవేరడం లేదు. ఉన్న కర్ణాటకలో కూడా అధికారం తుడిచిపెట్టుకుపోయింది.  …

తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రభుత్వ చేయూత

అన్ని రకాలుగా దివ్యాంగులకు ప్రభుత్వ సహకారం రూ.4016 ఆసరా ఫించను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ చదువుకుంటున్న విద్యార్థులకు రూ.500 రవాణా భత్యం వనపర్తి  జనం సాక్షి వనపర్తి మంత్రి క్యాంపు కార్యాలయంలో వనపర్తి జిల్లాలోని దివ్యాంగులైన పిల్లలు…

ఇచ్చిన హావిూలను కాంగ్రెస్‌ రాష్టాల్ల్రో అమలు చేయాలి

తెలంగాణ ప్రజలను మోసం చేసే ఎత్తుగడలో కాంగ్రెస్‌ వారి కుట్రలను తిప్పికొట్టాలన్న మంత్రి జగదీశ్‌ రెడ్డి సూర్యాపేట,సెప్టెంబర్‌22(జనం సాక్షి): కాంగ్రెస్‌వన్నీ ఉత్త హావిూలేనని, ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలిచ్చి మోసం చేయాలని చూస్తున్నరని మంత్రి జగదీశ్‌…

సడలని విశాఖ ఉక్కు ఉద్యమ సంకల్పం

వేయిరోజులు దాటినా పడని వెనకడుగు రాజకీయ పార్టీలు విస్మరించినా పట్టించుకోని కార్మికలోకం విశాఖపట్టణం,సెప్టెంబర్‌22(జనం సాక్షి  ): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ఉత్తరాంధ్ర వెనుకబాటులోకే నెట్టబడుతుందన్న ఆందోళన క్రమంగా పెరుగుతోంది.. విశాఖ ఉక్కును రక్షించుకునే క్రమంలో కార్మిక వర్గాలు చేస్తున్న…

బాండ్‌ పేపర్‌ అర్వింద్‌ను నమ్మొద్దు: జీవన్‌ రెడ్డి

ఆర్మూర్‌,సెప్టెంబర్‌22(జనం సాక్షి  ): రైతుబంధు పథకం కింద రూ.73 వేల కోట్లు, రుణమాఫీ కింద రూ.36 వేల కోట్ల నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత సిఎం కెసిర్‌దని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు.…

కాంగ్రెస్‌ లాగా హావిూలివ్వడం తెలియదు

చేసిందే చెబుతారు..చెప్పిందే చేస్తారు: గంగుల కరీంనగర్‌,సెప్టెంబర్‌22 జనం సాక్షి: ఎం కేసీఆర్‌ చేసేది చెప్తారు.. చెప్పింది చేస్తారని, కాంగ్రెస్‌ లాగా కల్లబొల్లి కబుర్లు చెప్పరని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి.. కాంగ్రెస్‌ పార్టీ బోగస్‌ హావిూలు ఇస్తూ…

 సింగరేణి క్వార్టర్ ఖాళీ చేస్తేనే!గ్రాట్యుటీ చెల్లిస్తారా?ఇదెక్కడి న్యాయం””!

 ఉత్పత్తి, ఉత్పాదకతలకు కార్మికులు వెన్నెముక లాంటి వారు.ఉత్పత్తి సాధనాలతో శ్రమించి సహజ సంపదలను సమాజ వినియోగం చేస్తున్నారు. సమాజ అభివృద్ధికి తోడ్పడిన కార్మికుల,ఉద్యోగుల సామాజిక భద్రత కోసం సంక్షేమ శాసనం రూపొందించబడింది.1972 ఆగస్ట్ 21న పార్లమెంటులో ఆమోదించబడి సెప్టెంబర్…

ఈమహిళా రిజర్వేషన్ బిల్లు- సాధికారత కంటే కంటి తుడుపు చర్య మాత్రమే

మహిళా వ్యతిరేక మను వాదానికీ- మహిళా సామాజిక సాధికారిత ఉంటుందా?. సెప్టెంబర్ 19, 2023న కేంద్ర మంత్రివర్గం మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం)ను భారత పార్లమెంటులో ఉంచింది. ముఖ్యంగా మహిళా సామాజిక సాధి కారత…