పారదర్శకంగా ఆటగాళ్ల ఎంపిక చేస్తాం – హెచ్‌సీఏ క్రికెట్ ఆపరేషన్స్ అధినేత అంబటి రాయుడు
ఉప్పల్‌లో కీలక నిర్ణయాలు ప్రకటించిన అంబటి రాయుడు యువ క్రికెటర్లకు భారీ అవకాశం.. త్వరలో ఓపెన్ ట్రయల్స్ నిర్వహణ ఉప్పల్, మే 12 (జనం సాక్షి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్…










