ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని కలిసిన ఆర్ఎంపీ, పీఎంపీలు
హుజూరాబాద్, సెప్టెంబర్ 4 (జనంసాక్షి) :ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసిఆర్ హుజూరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకొని విఘ్నేశ్వర ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం నాయకులు సోమవారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ…










