అర్హులైన వారందరికీ దళిత బంధు ఇవ్వాలి – కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు
కమాన్ పూర్, జనం సాక్షి :అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలని కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు అన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు…










