Thursday, 5 November 2026

వార్తలు

అలుగునూర్‌ వంతెనపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

ఏప్రిల్ 30 (జనం సాక్షి).కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏస్ వాహనం లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన…

పది ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినిలు

                విద్యార్థిలను అభినందించిన పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు రేగోడ్,ఏప్రిల్29(జనంసాక్షి): పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మెదక్ జిల్లా రేగోడు తెలంగాణ మోడల్ స్కూల్ బాలికలు ఉత్తమ ప్రతిభ కనబరిచి…

బెంగాల్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది

` ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండగ ` కానీ వారు పండగ స్ఫూర్తినే దెబ్బతీస్తున్నారు ` ఎన్నికల సంఘం పరిశీలకులు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు ` మమత ఆరోపణలు కోల్‌కతా(జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌లో బుధవారం రెండోవిడత పోలింగ్ ముగిసింది ఈనేపథ్యంలో తాను బరిలో…

బెంగాల్‌లో హోరా హోరా

` అటు సగం.. ఇటు సగం ` తణమÖల్, బీజేపీ పార్టీల ఆధిక్యంపై మిశ్రమ ఎగ్జిట్‌పోల్ అంచనాలు ` కేరళలో యÖడీఎఫ్(కాంగ్రెస్) ` అసోం,పుదుచ్చేరిýలో ఎన్‌డీఏ ముందంజ ` తమిళనాడు డీఎంకేదే.. ` విడుదలైన ఎగ్జిట్‌పోల్స్ కోల్‌కతా(జనంసాక్షి):బంగాల్ రెండోవిడత…

నెరవేరిన 30 సంవత్సరాల స్వంతింటి కల..

            *ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎంపీడీవో రాజేందర్, తాసిల్దార్ మారుతి రెడ్డి, సర్పంచ్ మల్లు గారి పద్మ.. గంభీరావుపేట ఏప్రిల్ 29 (జనం సాక్షి); గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన…

చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు

            ●చేర్యాల ఎస్సై గూడ అపూర్వ రెడ్డి మహిళల రక్షణపై అంగన్వాడీలో అవగాహన సదస్సు చేర్యాల (జనంసాక్షి) ఎప్రిల్ 28 : చట్టాల పట్ల ప్రజలు మహిళలు అవగాహన కలిగి ఉండాలని…

నృసింహ క్షేత్రాన.. భక్తి పారవశ్యం

            * వైభవంగా ప్రారంభమైన స్తంభాద్రి లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు * పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు * ఏకశిలా గరుడ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రముఖులు ఖమ్మం , ఏప్రిల్…

10వ తరగతి ఫలితాల వేళ.. విద్యార్థులకు ‘జనం సాక్షి’ భరోసా

          చదువు ఒక పరుగు పందెం కాదు.., అది నిరంతర విజ్ఞాన ప్రయాణం.. మార్కులే జీవితం కాదు, మీ ప్రతిభే మీ ఆస్తి… పరీక్ష రాసిన ప్రతి ఒక్కరూ విజేతలే! చండూరు, ఏప్రిల్…

ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులపై చొరవచూపాలని ఫెడరేషన్ విజ్ఞప్తి

హైదరాబాద్, ఏప్రిల్ 28 (జనంసాక్షి) : రాష్ట్రంలోని వేలాది మంది జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్…

గర్భం వచ్చిందని వెళ్లగా.. గర్భ నిరోధక మాత్రలు ఇచ్చిన డాక్టర్

నల్లగొండ ప్రతినిధి,ఏప్రిల్28 (జనంసాక్షి) : నల్లగొండ జిల్లా గిరికబాయి గూడెంకు చెందిన కాకురాళ్ల కిరణ్మయి గర్భధారణ నిర్ధారణ అనంతరం నల్లగొండలోని వేణు విద్య మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించారు.బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, గర్భం సురక్షితంగా…