Wednesday, 11 November 2026

వార్తలు

అక్రమ గోడ నిర్మాణం తొలగించాలని కమిషనర్ కు ఫిర్యాదు

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 28 (జనం సాక్షి) అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను తొలగించాలని సోమవారం వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ రిజ్వాన్ భాషకు బాధితులు, వివిధ ప్లాట్ల యజమానులు మంచాల సుధాకర్, పోచాలు, చంద్రమౌళి, కిసాన్…

కెసిఆర్ కె ఓటేస్తాం

ఆందోల్ డివిజన్ వికలాంగుల అధ్యక్షులు మన్నె పోచయ్య జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ నియోజకవర్గం లోని వికలాంగులం అందరం కెసిఆర్ కె ఓటు వేస్తామని వికలాంగుల ఆందోల్ డివిజన్ అధ్యక్షులు మన్నే పోచయ్య అన్నారు ఆనాటి ప్రభుత్వం వికలాంగులకు…

ధర్మపురి నియోజకవర్గం లో బహుజన జండా ఎగరబోతుంది

నక్క విజయ్ కుమార్ ధర్మపురి ( జనం సాక్షి)పెగడపల్లి మండలంలోని దేవికొండ గ్రామం బహుజన్ సమాజ్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జెండా గద్దె ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా బహుజన్ సమాజ్ పార్టీ ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జ్ నక్క విజయకుమార్…

కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న ఆదరణ చూసి అధికార పార్టీ నుండి వలసలుగా

వస్తున్నారు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ రూరల్ ఆగస్టు 27 జనం సాక్షి కాంగ్రెస్ పార్టీ దినదిన అభివృద్ధి చెందుతున్న దృశ్య అధికార పార్టీ నుండి వలసలు పెరుగుతున్నాయని పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కాంగ్రెస్…

కోర్కల్ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు ఉదారతను చాటిన

కర్ర హరిన్ రెడ్డి వీణవంక, ఆగస్టు 27| (జనం సాక్షి )వీణవంక మండలంలోని కోర్కల్ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు కర్ర హరిన్ రెడ్డి తన పుట్టిన స్వ గ్రామం కోర్కల్ గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న పెద్దమ్మతల్లి దేవాలయానికి…

ఘనంగాఅన్నా బహు సాటే జయంతి

పాల్గొన్న ఎమ్మెల్యే షిండే బిచ్కుంద ఆగస్టు 27 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల రాజుల్ల గ్రామంలో అన్నా బహుసాటే జయంతి ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యుడు…

రక్షణ దళంలో ఉద్యోగం సాధించిన యువకులకు సన్మానం

వేములవాడ గ్రామీణం, ఆగష్టు 27(జనంసాక్షి): భారత రక్షణ దళ ఉద్యోగాలకు ఎంపికైన ఫాజల్ నగర్ గ్రామానికి చెందిన యువకులను వేములవాడ గ్రామీణ వైస్ ఎంపీపీ జక్కుల కవిత-తిరుపతి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. భారత దేశంలో అత్యంత గౌరవప్రదమైన…

వచ్చే ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయం

ఎమ్మెల్సీ అవినాష్ సింగ్ పటేల్ సంగారెడ్డి బ్యూరో ,  జనం సాక్షి  , ఆగస్టు 27  ::::: వచ్చే ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయం అని ఎమ్మెల్సీ అవినాష్ సింగ్ పటేల్ అన్నారు. అసెంబ్లీ ప్రవాస్ యోజన లో…

పదవ తరగతి  2001 2002 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

వీణవంక, ఆగస్టు 27: (జనం సాక్షి) వీణవంక మండలంలోని చల్లూరు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం పదవ తరగతి 2001-2002 బ్యాచ్ కు చెందిన  పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా…

దేశంలో ఆదర్శవంతమైన పాలనను అందిస్తున్న

వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ రూరల్ ఆగస్టు 27 జనం సాక్షి దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని వికారాబాద్ జిల్లా, బి.ఆర్.ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్…