పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలి…
పాటుపడాలి… చిలప్ చేడ్/ఆగస్టు/జనంసాక్షి :- పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి వృక్షాలను రక్షిస్తెనే మానవ మనుగడ సాధ్యమవుతుందని పలువురు పేర్కొన్నారు. సోమవారం నాడు మండల పరిధిలోని బండాపోతుగల్, ఫైజాబాద్ గ్రామాలలో ధర్మ జాగరణ ఆధ్వర్యంలో ప్రకృతి వందన్…










