Wednesday, 11 November 2026

వార్తలు

నార్సింగి ప‌రిధిలో నేడు ట్రాఫిక్ ఆంక్ష‌లు

రంగారెడ్డి జిల్లా (జనం సాక్షి) : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం మంచిరేవులలో కోటి వృక్షార్చన కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టనున్నారు. అక్కడి ఫారెస్ట్రెక్‌ పార్కులో కేసీఆర్‌ మొక్కలు…

కోకా కోలా నిర్ణ‌యం

తెలంగాణ‌లో మ‌రో రూ. 647 కోట్ల పెట్టుబ‌డులు హైద‌రాబాద్ : తెలంగాణ‌కు పెట్టుబ‌డుల ప్ర‌వాహం కొన‌సాగుతూనే ఉంది. ప‌లు కొత్త కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌స్తుండ‌గా, ఇప్ప‌టికే కార్య‌క‌లాపాలు ప్రారంభించిన ప‌లు కంపెనీలు.. త‌మ ప్లాంట్ల‌ను మ‌రింత…

ఓయూ మాజీ వీసీ ఆచార్య నవనీతరావు కన్నుమూత

హైద‌రాబాద్ : ఉస్మానియా విశ్వ విద్యాలయం పూర్వ ఉపకులపతి డాక్ట‌ర్ న‌వ‌నీత రావు తుదిశ్వాస విడిచారు. డాక్ట‌ర్ న‌వనీత రావు 1985-91 మ‌ధ్య ఓయూ వైస్ ఛాన్స్‌ల‌ర్‌గా సేవలందించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజ్ డైరెక్ట‌ర్‌గా ఆయన వ్యవహరించారు.…

కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌ సిప్లిగంజ్‌ దరఖాస్తుతో మరింత ఉత్కంఠ

హైదరాబాద్:బీఆర్‌ఎస్‌ సీట్ల కేటాయింపులో నగరంలోని రెండు నియోజకవర్గాలను.. అందులోనూ గోషామహల్‌ను ఎందుకు పెండింగ్‌లో ఉంచారన్నది నగరంలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను నాలుగింటినే పెండింగ్‌లో ఉంచారు. ఇందులో రెండు సీట్లు నగరంలోని నాంపల్లి,…

యూట్యూబ్‌లో కొత్త ఫీచర్‌!

వీడియో స్ట్రీమింగ్‌ వేదిక యూట్యూబ్‌ (YouTube) మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. సాంగ్‌ సెర్చ్‌ (Song Search) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్లు తమకు నచ్చిన పాటను సులువుగా వెతకొచ్చు. యూట్యూబ్‌లోని వాయిస్‌ సెర్చ్‌…

చంద్రయాన్‌ – 3 దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’ పేరు: ప్రధాని మోదీ

బెంగుళూరు: చంద్ర‌యాన్‌-3 మిష‌న్‌ను అత్యంత విజ‌య‌వంతంగా చేప‌ట్టిన భార‌త అంత‌రిక్ష ప‌రిశోధనా సంస్థ శాస్త్ర‌వేత్త‌లను ఇవాళ ప్ర‌ధాని మోదీ క‌లిశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఆగ‌స్టు 23వ తేదీని ఇక నుంచి జాతీయ అంత‌రిక్ష దినోత్స‌వం(National Space…

ఆధార్‌ బయోమెట్రిక్ లాక్‌ : Unlock ఏలా

కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా, బ్యాంకులో ఖాతా తెరవాలన్నా, సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందాలన్నా.. ఇలా ఏ పని జరగాలన్నా ఆధార్‌ కార్డు (Aadhaar) ఉండాల్సిందే. దాంతో పాటూ వేలిముద్రను కూడా నమోదు చేయాల్సిందే. అయితే ఇలా…

విజయవాడ కేంద్రీయ విద్యాలయం వద్ద కారు బీభత్సం.. ముగ్గురికి గాయాలు

విజయవాడ: బీఆర్‌టీఎస్‌ రోడ్డులోని కేంద్రీయ విద్యాలయం సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి బారికేడ్‌లను ఢీ కొట్టింది. ఆపై డివైడర్‌ మీద నుంచి ముగ్గురు విద్యార్థులపైకి దూసుకెళ్లింది. హుటాహుటిన క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. కారు…

చెన్నమనేనికి కీలక పదవి

వేములవాడ (జనం సాక్షి) : తెలంగాణలో పొలిటికల్‌ వాతావరణం ఆసక్తికరంగా మారింది. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఇటీవలే తొలి విడతలో భాగంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో టికెట్‌ ఆశావహులు.. అసంతృప్తితో రగిలిపోతున్నారు.…

రైల్లోకి అక్రమంగా సిలిండర్.. టీ చేస్తుండగా పేలి 10 మంది మృతి

చెన్నై: తమిళనాడులోని మధురై రైల్వేస్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రైలులోని కిచెన్‌లో సిలిండర్‌ పేలిపోయింది. ఈ ప్రమాదంలో బోగీలో భారీగా మంటలు ఎగిసిపడటంతో ఏడుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.…