బిఆర్ఎస్ పార్టీలో చేరిక
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ మైనార్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎజాజ్ అహ్మద్ పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ,మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్…
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ మైనార్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎజాజ్ అహ్మద్ పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ,మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్…
-రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే రెడ్యా అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయండోర్నకల్, ఆగస్టు 24, జనం సాక్షి న్యూస్: ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల జాబితాను ప్రకటించడంతో డోర్నకల్ శాసనసభ్యుడు డిఎస్…
-మహిళా మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగులోతు దేవిక నాయక్ డోర్నకల్/ కురవి, ఆగస్టు 24 జనం సాక్షి న్యూస్: బిజెపి ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీరామోజు నాగరాజు అధ్యక్షతన భాగంగా కురవి మండలానికి…
నర్సాపూర్. ఆగస్టు 25 ( జగన్ సాక్షి ) నర్సాపూర్ సమీపంలోని హైదరాబాద్ రూట్ లో ఉన్న అర్బన్ పార్కును శుక్రవారం పిసిసిఎఫ్ లోకేష్ జస్వల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పార్క్ లో ఉన్న మొక్కలను పరిశీలించారు.…
వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా హరితహారం ను పూర్తి చేయాలి ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి. మిర్యాలగూడ, జనం సాక్షి. గృహ లక్ష్మీ పథకానికి సంబంధించిన దరఖాస్తులను పారదర్శకంగా స్వీకరించాలని మిర్యాలగూడ ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి కోరారు. శుక్రవారం స్థానిక మండల…
మీసేవ నిర్వాహకుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి నర్సాపూర్. ఆగస్టు 25 జనం సాక్షి మీసేవ నిర్వాహక న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం పట్టణంలోని మీ సేవ నిర్వాకులు డిప్యూటీ తహసిల్దార్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ…
మంత్రి మల్లారెడ్డి శామీర్ పేట్, జనంసాక్షి : శామీర్పేట్ మండలం మజీద్ పూర్, యాడారం, మురహారి పల్లి గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి పర్యతించి పాదయాత్ర చేశారు . గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. పలు సీసీ…
మిర్యాలగూడ, జనం సాక్షి.మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చల్ల తేజ శుక్రవారం గాంధీభవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే…
జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం రొంపి కుంట మాజీ ఎంపిటిసి ఎంపిటిసి కటకం నారాయణ తల్లి తోపాటు మాజీ సర్పంచ్ చిందం మధు సూదన్ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను మంథని…
బిపి మండల్ ఆశయాలను సాధించాలి… ఓయూ చేసి చైర్మన్, బి ఆర్ ఎస్ వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట్ల స్వామి యాదవ్…. భువనగిరి టౌన్( జనం సాక్షి):– బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, బిపి మండల్ ఆశయాలను సాధించాలని…