Thursday, 12 November 2026

వార్తలు

మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కి సన్మానం

ఫోటో రైట్ అప్ : మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ని సన్మానిస్తున్న తెలంగాణ విద్య చైతన్య వేదిక సభ్యులు చొప్పదండి ,ఆగస్టు 22 (జనం సాక్షి): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫిల్మ్ భవన్లో తెలంగాణ విద్యా చైతన్య…

ముదిరాజ్ ప్లీనరీని విజయవంతం చేయాలి.

ముదిరాజ్ సంఘం నాయకులు.బిఆర్ఎస్ ముదిరాజుల విషయంలో పునరలోచించాలి.రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 22. (జనంసాక్షి). హైదరాబాదులో జరగనున్న ముదిరాజ్ ప్లీనరీ విజయవంతం చేయాలని ముదిరాజ్ నాయకులు కోరారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఈనెల…

పలహరం బండి ఊరేగింపులో పాల్గొన్న కాంగ్రెస్ భువనగిరి నియోజకవర్గ రామాంజనేయ గౌడ్

. బోనగిరి టౌన్ (జనం సాక్షి):– భువనగిరి పట్టణంలోని స్థానిక హనుమాన్ వాడ లో తుమ్మల వినోద్ ముధిరాజ్ నిర్వహిచిన పలహారం బండి ఉరేగింపులో పాల్గొన్నాకాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గం ఇంచార్జి పంజాల రామాంజనేయులు గౌడ్ ఈ సందర్భంగా…

మృతి చెందిన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ ఇన్చార్జి పంజాల రామాంజనేయులు గౌడ్ 10,000 రూపాయలు ఆర్థిక సాయం తో కుటుంబానికి అండగా ఉంటుంది..

పంజాల రామాంజనేయ గౌడ్…… భువనగిరి టౌన్(జనంసాక్షి)”–స్థానిక భువనగిరి మండలం, చందుపట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరికొండ సత్తయ్య గారు ఇటీవల మృతి చెందినారు , వారి కుటుంబానికి భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పంజాల…

పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన భువనగిరి శాసనసభ్యులు భువనగిరి టౌన్ (జనం సాక్షి):–

భువనగిరి పట్టణం అర్బన్ కాలనీ లో 1కోటి 45 లక్షల రూపాయలతో నిర్మించబోయే పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసి భవన నిర్మాణం త్వరత గతిగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన భువనగిరి…

ఎన్నో సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీకి ఒక సైనికుడిలా పని చేశా –పంజాల రామాంజనేయులు గౌడ్.

యాదాద్రి భువనగిరి ( జనం సాక్షి ి):– భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ బిసి నాయకులు పంజాల రామాంజనేయులు గౌడ్ కు మద్దతుగా భువనగిరి నియోజకవర్గం నుండి గాంధీభవన్ కు నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఆల్ అనుబంధ…

మద్దూరు ఆగస్టు 21 (జనం సాక్షి)

కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో కొడంగల్ నియోజకవర్గం లోని మద్దూరు మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ శ్రేణులు టపాసులు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు . ముఖ్యమంత్రి…

సాతారంలో బీఆర్ఎస్ నేతల సంబరాలు

మల్లాపూర్, ఆగష్టు 21,( జనంసాక్షి) : మల్లాపూర్ మండల్ సాతారం గ్రామంలో సోమవారం బి ఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు కల్వకుంట్ల సంజయ్ని కోరుట్ల టిఆర్ఎస్ అభ్యర్థిగా…

నాగుల పంచమి వేళ సర్ఫాల సయ్యాట..

సృష్టి ధర్మానికి సజీవ సాక్ష్యాలుగా సర్ఫాలువీణవంక, ఆగస్టు 21 ( జనం సాక్షి ). వీణవంక హైందవ హిందూ సనాతన ధర్మం లో నిజ శ్రావణ శుద్ధ పంచమి సోమవారం, ఒకవైపు మహిళా అందరు కలిసి దగ్గర్లో గల…

మైనంపల్లి హనుమంతరావు రౌడీయిజం పనికిరాదు

మంత్రి  హరీష్ రావు పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదుపార్టీ మైనంపల్లిపై క్రమశిక్షణ తీసుకోవాలిసంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు ,TSHDC చైర్మెన్ చింతా ప్రభాకర్ సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి ,  ఆగస్ట్ 21  :మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు…