ఘనంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జన్మదిన వేడుకలు
రాష్ట్ర అధ్యక్షుని జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మోపతయ్య అచ్చంపేట ఆర్సీ ,19 ఆగస్టు 2023,జనం సాక్షి న్యూస్ : తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జన్మదిన వేడుకలు హైదరాబాదులో ఎన్టీఆర్ భవన్ వద్ద శనివారం…










