Friday, 13 November 2026

వార్తలు

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

చొప్పదండి, ఆగస్టు 19 (జనం సాక్షి) :చొప్పదండి పట్టణంలో మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు .పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద నిర్వహించిన వేడుకలకు ఎస్సై ఉపేంద్ర…

సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -బిఆర్ఎస్

  మోత్కూరు ఆగస్టు 19 జనం సాక్షి : తెలంగాణ తొలి బహుజన విప్లవ వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక…

తొంట భాస్కర్ కు ఘనంగా సన్మానం

మోత్కూరు ఆగస్టు 18 జనం సాక్షి : 108 సర్వీస్ లో ఉత్తమ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గా ప్రశంస పత్రాన్ని అందుకున్న తొంట భాస్కర్ ను అభినందిస్తూ 108 కార్యాలయం లో జిల్లా ఎస్సి,ఎస్టీ విజిలెన్స్ అండ్…

బాడీ ఫ్రీజర్ ను అందజేసిన రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి

మోత్కూరు ఆగస్టు 19 జనం సాక్షి : తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి నూతనంగా కొనుగోలు చేసిన బాడీ ఫ్రీజర్ ను దత్తప్పగూడెం గ్రామానికి బహుకరించారు. ఈ బాడీ…

వాషింగ్టన్‌ వైపు దూసుకొస్తున్న కార్చిచ్చు

వాషింగ్టన్‌: ఉత్తర అమెరికా దేశాలను కార్చిచ్చు(wildfire) వణికిస్తోంది. బలమైన గాలుల కారణంగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే హవాయి ద్వీపంలో బీభత్సం సృష్టించిన ఈ కార్చిచ్చు.. ఇప్పుడు అగ్రదేశం అమెరికా(USA) రాజధాని వాషింగ్టన్‌(Washington) వైపు దూసుకొస్తోంది. దీంతో వెంటనే ఖాళీ…

(I Vote For Sure) ‘నేను కచ్చితంగా ఓటు వేస్తాను

హైదరాబాద్‌: ఓటు (Vote) హక్కు వినియోగం, ఆవశ్యకతపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ‘నేను కచ్చితంగా ఓటు వేస్తాను’ (I Vote For Sure) అనే నినాదంతో కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో 5కే…

ఆర్థిక సహాయం అందజేత

చొప్పదండి ,ఆగస్టు 19 (జనం సాక్షి): రెండు కిడ్నీలు చెడిపోయి వైద్య చికిత్సకూ డబ్బులు లేక ఇంట్లోనే ఉంటూ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న చొప్పదండికి చెందిన పొన్నం శ్రీనివాస్ కు వైద్య ఖర్చులకోసం చొప్పదండి మండల ఫోటో…

ఐసులమ్మే తండ్రి  : కూతురు చదువుల సరస్వతి

జె.ఇ.ఇ అడ్వాన్స్‌డ్‌లో 1371వ ర్యాంకు  కొత్తగూడెం  జనం సాక్షి కొంతమంది ఇళ్లల్లో, నిజానికి చాలామంది ఇళ్లల్లో పిల్లలు జె.ఇ.ఇ. ఎంట్రన్స్‌ రాయడానికి తల్లిదండ్రులు చాలా శ్రద్ధ పెడతారు. బాగా చదివించే కోచింగ్‌ సెంటర్‌ కోసం అవసరమైతే రాజస్థాన్‌లోని కోటాకు…

ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

కీసర , జనం సాక్షి : గౌడ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి ఉత్సవాలను నాగారంలోని రాంపల్లి చౌరస్తాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా…

స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారింది నువ్వే..!

జనంసాక్షి, కమాన్ పూర్ : గత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరియు శ్రీధర్ బాబు మద్దతుతో గెలిచిన కొండ వెంకటేష్ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సబబు కాదని పెంచికలపేట కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ…