రైతు రుణ మాఫీ చేసిన కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపిన సింగల్ విండో చైర్మన్
జనంసాక్షి, కమాన్ పూర్ : కమాన్ పూర్ వ్యవసాయ సహకార పరపతి సంఘం లోని రైతులకు రుణమాఫీ చేయడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సింగల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కరరావు కృతజ్ఞతలు తెలిపారు. 11-12-2018 లోపు…










