Friday, 13 November 2026

వార్తలు

తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు.. అధికార యంత్రాంగం అప్రమత్తం

రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్‌-ఉత్తర ఒడిశా తీరాల్లో కొనసాగుతున్నదని తెలిపింది. ఇది…

అమెరికాలో ప్రతిష్టాత్మక ఫార్మ్ ప్రోగ్రెస్ షో (వ్యవసాయ ప్రగతి ప్రదర్శన)కు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ఆహ్వానం

  ఈ నెల 29 నుండి 31 వరకు అమెరికాలోని ఇల్లినాయిస్ డెకాటూర్ లో ప్రదర్శనప్రపంచవ్యాప్త వ్యవసాయ పరిశ్రమలో అత్యంత అధునాతన వ్యవసాయ ఉత్పత్తులు మరియు సాంకేతికతలు, వ్యవసాయ రసాయనాలు, పరికరాలు, విత్తన సాంకేతికతలపై ప్రదర్శనతెలంగాణ ప్రభుత్వంలో వ్యవసాయానికే…

బిఆర్ఎస్ పార్టీలోకి ప్రముఖ బిజెపి రామగుండం నేత కౌశిక్ హరి

రామగుండం నియోజకవర్గానికి చెందిన సీనియర్ బిజెపి నాయకుడు కౌశిక్ హరి త్వరలోనే బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.ఈ మేరకు శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రులు కేటీ రామారావు హరీష్ రావు లతో భేటీ అయ్యారు. పార్టీ లో చేరేందుకు సంసిద్ధత…

బెంగళూరులో ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు

కర్ణాటక  జనంసాక్షి కర్ణాటకలోని బెంగళూరులో (Bengaluru) ఉన్న సంగోలి రాయన్న రైల్వే స్టేషన్‌లో (KSR Railway station) ఆగి ఉన్న ఓ రైలులో ఒక్కసారిగా మంటలు (Fire accident) చెలరేగాయి. ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ (Udyan Express) శనివారం ఉదయం…

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి వేడుకలు

నాయిని వెంకట్ గౌడ్, మండల గౌడ సంఘం అధ్యక్షుడు జనం సాక్షి /కొల్చారం దళిత, బహుజనుల సంక్షేమం కోసం, రాజ్యాధికారం కోసం ,పాటుపడిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొల్చారం మండల గౌడ సంఘం అధ్యక్షులు నాయిని…

మాయమాటలకు లొంగి జీవితాలను నాశనం చేసుకోవద్దు: కొల్చారం ఎస్సై మహమ్మద్ గౌస్

జనం సాక్షి/ కొల్చారం మాయమాటకులకు లొంగి విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ అన్నారు. శుక్రవారం కొల్చారం జూనియర్ కళాశాలలో మేలుకొలుపు పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన…

సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయండి..?

బిఆర్ ఎస్ పార్టీ యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు జనం సాక్షి /కొల్చారం ఈనెల 23వ తేదీన మెదక్ లో సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కొల్చారం మండలం బి…

తెలంగాణ పౌరుషానికి ప్రతీక సర్వాయి పాపన్న

సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు: కత్తి ప్రభాకర్ గౌడ్ మానకొండూరు, ఆర్ సి, ఆగస్టు 18 (జనం సాక్షి) బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి వేడుకలు…

మహారాష్ట్రలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

ముంబై: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ (Nagpur) సమీపంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు (Telangana Express) త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.…

మానకొండూరులో ఘనంగా దుబ్బాక రమేష్ జన్మదిన వేడుకలు

మానకొండూరు, ఆర్ సి, ఆగస్టు 18 (జనం సాక్షి) కరీంనగర్ జిల్లా శంకరపట్నం, మానకొండూరు మండల కేంద్రాల్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ దుబ్బాక రమేష్ జన్మదిన వేడుకలు మానకొండూరు నియోజకవర్గం ఇంచార్జ్ కాల్వ…