రాహూల్ గాందీ శిక్ష పై సుప్రీం స్టే విధించడం పై హర్షం వ్యక్తం చేసిన డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు సుమీర్ జైన్
– కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం వస్తుంది డోర్నకల్/ఆగస్టు/4/జనం సాక్షి న్యూస్:కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ విధానాలకు వ్యతరేకంగా పోరాడుతున్న రాహూల్ గాంధీ అక్రమ కేసులతో భాజపా వేసిన పరువు నష్టం దావా పై సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ…










