ఇటిక్యాల తాహాశీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర్లు
ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 4 : జోగులాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండల కేంద్రంలో శుక్రవారం మండల తాహాశీల్దార్ గా వెంకటేశ్వర్లు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయన గద్వాల మండల తాహాశీల్దార్ గా విధులు నిర్వహించి బదిలిపై ఇటిక్యాల…










