చలో హైదరాబాద్ తెలంగాణ ఉద్యమకారుల సదస్సు పోస్టర్ ఆవిష్కరణ
రాజన్న సిరిసిల్లబ్యూరో. జులై08.(జనంసాక్షి).ఆగస్టు 20 న జరిగే ఉద్యమకారుల సదస్సును విజయవంతం చేయాలని ఉద్యమకారుల పోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ కోరారు. శనివారం సిరిసిల్లలో కార్యక్రమానికి సంబంధించిన చలో హైదరాబాద్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా…










