మారుతీ వ్యాన్`ఆర్టీసీ బస్సు ఢీ, ఒకరి మృతి
గుంటూరు జిల్లా : నరసరావుపేట మండలం లక్షిపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మారుతీ వ్యానును ఆర్టీసీ బస్సు డీకొనడంతో ఈ ప్రమాదంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇటలీ : ఇటలీలోని మిలాస్ సమీపంలో టోర్నడో విధ్వంసం సృష్టించింది. శక్తివంతమైన ఈ టోర్నడో ధాటికి పలు ఇళ్లు , భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. అస్తినష్టం భారీగా జరిగినట్లు సమాచారం.
సబ్బవరం: విశాఖ జిల్లా సబ్బవరం ఎన్టీఆర్ కూడలి వద్ద అనకాపల్లి `అనందపురం రహదారిపై ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీరిని లారీ ఢీకొనడంతో ఈ…
విశాఖపట్నం : మరో 3,4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 17న భారత ఉపఖండంలోకి ప్రశేశించిన రుతుపవనాలు బంగాళాఖాతంలో మరింతగా విస్తరించడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి.…
హైదరాబాద్ : నగరంలో వీచిన ఈదురుగాలులకు జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ఉన్న మహా వృక్షం కుప్పకూలింది. రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.
విశాఖపట్నం : మరో 3,4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 17న భారత ఉపఖండంలోకి ప్రశేశించిన రుతుపవనాలు బంగాళాఖాతంలో మరింతగా విస్తరించడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి.…
ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా ఇల్లెందు`కాచనపల్లి అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు సమాచారం.
గిద్దలూరు , ప్రకాశం: గిద్దలూరు మండల వ్యవసాయాధికారి బి. శివవర్ధన్‌రెడ్డి తన కార్యాలయంలో స్టెబిలైజర్స్ అసోసియేషన్ డీలర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. శివవర్ధన్‌రెడ్డికి రూ. లక్షలంచం ఇస్తుండగా ఏసీబీ అధికారి డీఎస్పీ భాస్కరరావు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
హైదరాబాద్, జనంసాక్షి: అక్టోబర్ 21 నుంచి హైదరాబాద్‌లో కామన్‌వెల్త్ యూత్ పార్లమెంటరీ సమావేశాలు జరుగుతాయని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సమావేశాలకు 54 దేశాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు ఆయన చెప్పారు. రాజకీయాల్లోకి…
హైదరాబాద్ : జగన్ అరెస్టయ్యి ఏడాదైన సందర్భంగా వైకాపా నిరసన దీక్ష చేపట్టడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. వైకాపా నాయకుల వికృత చేష్టలు చూస్తుంటే వారికి కోర్టులన్నా, చట్టాలన్నా, రాజ్యాంగం అన్నా కనీస గౌరవం…