Friday, 20 November 2026

వార్తలు

పాక్‌లో అమెరికా ఎయిర్‌ బాంబింగ్‌

తాలిబాన్‌ నం.2 వలి`ఉర్‌`రహ్మాన్‌తో సహా పలువురి మృతి ఇస్లామాబాద్‌,మే 29 (జనంసాక్షి) : తాలిబన్‌ అల్‌ఖైదా ఉగ్రవాదులకు స్వర్గధామంలా మారిన పాకిస్తాన్‌లోని ఉత్తర వాజిరిస్తాన్‌ గిరిజన  ప్రాంతంపై అమెరికా దృష్టిసారించిం ది. అమెరికాకు చెందిన సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ…

బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖపట్నం : విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిరదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో పలుచోట్ల వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు…

పోనేపోను.. శ్రీనివాసన్‌ బెట్టు

దిగిపోవాల్సిందే.. : శుక్లా న్యూఢల్లీి, మే 29 (జనంసాక్షి) : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు శ్రీనివాసన్‌ను వదలడం లేదు. చెన్నై సూపర్‌కింగ్స్‌ సీఈవో, శ్రీనివాసన్‌ అల్లుడు గురునాథ్‌ మయ్యప్పన్‌ను…

ఈదురుగాలులకు నేలకూలిన ఆయక స్తంభం

అమరావతి : గుంటూరు జిల్లా అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న జ్ఞానబుద్ధ ప్రాజెక్టు వద్ద నిర్మాణంలో ఉన్న అయకస్తంభం బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు నేలకూలింది. కట్టడానికి అనుబంధంగా బౌద్ధమత చిహ్నాన్ని ప్రతిబింభించేలా చుట్టూ ఎనిమిది స్తంభాలను…

‘అణు’బంధం

పలు కీలక ఒప్పందాల దిశగా భారత్‌`జపాన్‌ జపాన్‌ రాజుతో మన్మోహన్‌ భేటీ భారత్‌లో పర్యటించాలని ఆహ్వానం టోక్యో, (జనంసాక్షి) : భారత్‌`జపాన్‌ మధ్య ‘అణు’బంధం బలపడే దిశగా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. జపాన్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌…

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌ జిల్లా : జిల్లాలోని నవాబుపేట మండల పరిధిలోని ఇప్పటూరు, మజర గోవన్‌పల్లి గ్రామానికి చెందిన గోవు పెంటయ్య (73) అనే రైతు బుధవారం రాత్రి అత్మహత్య చేసుకున్నాడు. మండల కేంద్రమైన నవాబుపేట సమీపంలోని పోచమ్మకుంట వద్ద పురుగుల…

ఏటీఎంల దోపిడీకి విఫలయత్నం

హైదరాబాద్‌ : నారాయణగూడ, బర్కత్‌పురంలో రెండు ఏటీఎంల దోపిడీకి బుధవారం అర్థరాత్రి దుండగులు విఫలయత్నం చేశారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనాస్థలాలకు చేరుకుని విచారణ చేస్తున్నారు.

హైదరాబాద్‌కు వర్ష సూచన

హైదరాబాద్‌ : నగరంలో నేడు కూడా వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరంలో మరో రెండు రోజుల పాటు అకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నారు. ఇన్నాళ్లూ భానుడి ప్రతాపానికి విలవిల్లాడిన నగరవాసులకు బుధవారం కురిసిన…

తెదేపాకు నాగర్‌కర్నూలు ఇన్‌ఛార్జి రాజీనామా

మహబూబ్‌నగర్‌ జిల్లా : తెలుగుదేశం పార్టీ నాగర్‌ కర్నూల్‌ నియోజవర్గ ఇన్‌ఛార్జి మర్రి జనార్థన్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన భాజపాలో  చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కదిరిలో భారత్‌ గ్యాస్‌ వినియోగదారుల ఆందోళన

అనంతపురం జిల్లా : కదిరిలో భారత్‌ గ్యాస్‌ కంపెనీ వినియోగదారులు అందోళన బాట పట్టారు. గోదాముకు గ్యాస్‌ రాకపోవడంపై అగ్రహంతో వారు రాస్తారోకో చేపట్టారు. గ్యాస్‌ రాకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు అవేదన వ్యక్తం చేశారు.