Tuesday, 17 November 2026

వార్తలు

ఉగాది నుంచి తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులు:సీఎం కిరణ్‌

చిత్తూరు : తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి తక్కువ ధరకే నిత్యావసరవస్తువులను రేషన్‌ దుకాణాల ద్వారా సరఫరా చేయనున్నట్లు సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి 7,390 కోట్లతో కార్యచరణ పథకాన్ని రూపొందిస్తున్నట్లు…

నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించిన సీఎం

చంద్రగిరి : ఆధార్‌ కార్డు ఆధారంగా నగదు బదిలీ పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి శనివారం చంద్రగిరిలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 8లక్షల 30వేల మందికి లబ్ధి చేకూరునుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు…

విద్యుత్‌ సంక్షోభాన్ని అధిగమిస్తాం :

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సంక్షోభాన్ని అధిగమిస్తామని కేంద్ర ఇంధనశాఖాదికారి ఏఎన్‌ భక్షి అన్నారు. విద్యుత్‌ సౌధ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్‌ సంక్షోభం అధికంగా ఉందన్నారు. వర్షాలు…

యువకుడి దారుణహత్య

భైంసా, న్యూస్‌లైన్‌: మండలంలోని మాటేగాం చెరువులో శుక్రవారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మండలంలోని హంపోలి గ్రామానికి చెందిన తమ్ముల  చిన్నన్న(30) ను గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాయిలో మోది హత్యచేశారు. రూలర్‌ సీఐ సీతరాములు…

ఇందిరాపార్కు వద్ద తెదేపా మౌన దీక్ష

హైదరాబాద్‌ : విద్యుత్‌ సమస్యలపై తెదేపా పోరును ఉదృతం చేసింది. తెదేపా నేతల దీక్షను నిన్న అర్ధరాత్రి భగ్నం చేయడంతో ఆ పార్టీ నేత తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నేతృత్వంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ శ్రేణులు ఈరోజు ఇందిరా పార్కు…

ఆధార్‌ అనుసంధానంతో నగదు బదిలీకి సీఎం శ్రీకారం

చిత్తూరు: ఆధార్‌ అనుసంధానంతో తపాల ద్వారా సామాజిక భద్రత ఫించన్లు , ఉపాధిహామి పథక చెల్లింపుల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ప్రారంభించారు. అనంతరం మార్కెట్‌ మార్డ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగా సభలో మాట్లాడారు.…

కోమా నుంచి బయటపడ్డ జెస్పీ రైడర్‌

వెల్లింగ్‌ టన్‌ : న్యూజిలాండ్‌ క్రికెటర్‌ జెస్సీ రైడర్‌ కోమా నుంచి బయటపడ్డాడు. వెంటిలేటర్‌పై నుంచి అతడిని ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం జెస్సీ రైడర్‌ తన కుటుంబ సభ్యులు, మిత్రులతో మాట్లాడుతున్నాడు. అయితే దాడికి సంబంధించిన ఘటనను అతను…

మడోనా ఆస్తులు రూ.5,428 కోట్లు

లాస్‌ ఏంజెలిస్‌ : ప్రముఖ పాప్‌ గాయని మడోనా (54) అరుదైన ఘనత సాధించారు. వంద కోట్ల డాలర్లు (రూ.5,428 కోట్లు) సంపాదించిన తొలి పాప్‌ గాయనిగా రికార్డు సృష్టించారు. గత ఏడాది ‘ఎండీఎన్‌ఏ’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన…

విద్యుత్‌ సమస్యకు 3 నెలల్లో పరిష్కారం : మంత్రి సారయ్య

వరంగల్‌ : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ 3 నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి బస్వరాజు సారయ్య తెలిపారు. సౌరశక్తి తో వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందని మంత్రి సారయ్య వరంగల్‌లో వెల్లడించారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద రద్దీ

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద రద్దీ బారీగా పెరిగింది. ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరుగుతాయన్న ఆందోళనతో కార్యాలయాల వద్ద జనం బారులు తీరారు.