Tuesday, 3 November 2026

ఉగాది నుంచి తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులు:సీఎం కిరణ్‌

చిత్తూరు : తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి తక్కువ ధరకే నిత్యావసరవస్తువులను రేషన్‌ దుకాణాల ద్వారా సరఫరా చేయనున్నట్లు సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి 7,390 కోట్లతో కార్యచరణ పథకాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *