Tuesday, 17 November 2026

వార్తలు

దైవదర్శనం కోసం అంతా ప్రాణాలు తీసుకున్నారు

జైపూర్‌ : ఆధునిక కాలంలోనూ ఓ మూఢ నమ్మకం ఓ కుటుంబంలోని ఐదుగురి ప్రాణాలు తీసుకుంది. స్వర్గంలో శివుడిని చూడాలనే కోరికతో కుటుంబ సభ్యులు విషం తీసుకున్నారు. దీంతో కుటుంబంలోని ఐదుగురు ప్రాణాలు తీసుకున్నారు. ఈ మేరకు జాతీయ…

మంత్రి జానాను అడ్డుకున్న మహిళలు

నల్లగొండ : రాష్ట్ర మంత్రి జానారెడ్డికి తన సొంత నియోజక వర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. అనుముల మండలం జానారెడ్డి కాలనీలోని మంచినీటి సమస్యను పరిష్కరించాలంటు మహిళలు మంత్రిని అడ్డుకుని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ గ్రామంలో మంచినీటి…

వైఎస్‌ జగన్‌ లక్ష కోట్లు సంపాదించారు: కేంద్రమంత్రి సర్వే

హైదరాబాద్‌ : వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షకోట్ల రూపాయలను సంపాదించారని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఆరోపించారు. దివంగత వైఎస్‌ను నమ్మి సోనియా గాంధీ పీసీసీ ఛీప్‌ పదవి ,సీఎం పదవి అప్పగిస్తే…

ఉగాది నుంచి హెల్త్‌ కార్డులు పంపిణి: మంత్రి కొండ్రు మురళి

శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులకు ఉగాది కానుకగా హెల్త్‌ కార్డులను అందించనుంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులకు కూడా హెల్త్‌ కార్డులను పంపీణి చేయనుంది. ఈ మేరకు ఆరోగ్య శాఖా మంత్రి కొండ్రు మురళి తెలిపారు.

తెలంగాణ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ భేటీ ప్రారంభం

హైదరాబాద్‌ : తెలంగాణ రాజకీయ జేఏసీ భేటి ప్రారంభమైంది. ఇవాళ తెలంగాణ భవన్‌లో జేఏసీ ఛైర్మన్‌ ప్రోపెసర్‌ కోదండరాం అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. జేఏసీకి చెందిన పలు పార్టీల ముఖ్య నేతలు పాల్గోని ఉద్యమ తదుపరి కార్యచరణపై…

కూతురికి లైంగిక వేధింపులు : ప్రతిఘటనకు తల్లికి నిప్పు

ముంబై : కామాంధుల బారి నుంచి తన కూతురిని రక్షించుకోవడానికి ప్రయత్నించిన ఓ మహిళను ఇద్దరు మహిళలు మరికొందరితో కలిసి సజీవ దహనం చేయడారికి ప్రయత్నించారు. ముంబైలోని ఘాట్‌కోపర్‌ ప్రాంతంలో ఈ దారుణం వెలుగుచూసింది. 90 శాతం కాలిన…

13 లోక్‌సభ సీట్లు టీఆర్‌ఎస్‌కే : టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సర్వే

న్యూఢిల్లీ: దేశంలో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఊహగానాలు వినపడుతున్న తరుణంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహిస్తే యూపీఏ కూటమి ఓడిపోక తప్పదని సర్వే తేల్చింది. ఈ…

ఆటో బోల్తా : ఇద్దరు మృతి

నల్లగొండ : ఆటో బోల్తా పడిన దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయుస్తున్నారు. దేవరకొండ మండలం చందం నేని పల్లిలోఈ ఘటన చోటుచేసుకుంది.పోలీసులు కేసు నమోదు…

3గంటలకు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ భేటీ

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం ఇవాళ సమావేశం కానుంది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఆ పార్టీ ఆధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో కార్యవర్గ సభ్యులు భేటి అయి పార్టీ భవిష్యత్‌ కార్యచరణపై చర్చించనున్నారు.…

ముగియని తెలంగాణ ఎపిసోడ్‌ : సర్వే

హైదరాబాద్‌ : ప్రత్యేక తెలంగాణ ఎపిసోడ్‌ ముగియలేదని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ చెప్పారు. రాష్ట్ర విభజనపై పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తూనే ఉందన్నారు. భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుపుతూనే ఉందన్నారు. తెలంగాణ ఇస్తామన్న హామీని నెరవేర్చడానికే అధిష్టానం…