తల్లిదండ్రుల ఆత్మహత్యాయత్నం
గుంటూరు : కొడుకు మృతి చెందడంతో ఆ బాధ తట్లుకోలేక తల్లిదండ్రులు ఆత్మమత్యాయత్నం చేశారు. బట్టిప్రోలు మండలం గొరికపూడిలో వారం రోజుల క్రితం ఒక బలుడిని పాము కాటువేసింది. ఆ బాలుడు ఈ రోజు మృతి చెందాడు. కొడుకు…
గుంటూరు : కొడుకు మృతి చెందడంతో ఆ బాధ తట్లుకోలేక తల్లిదండ్రులు ఆత్మమత్యాయత్నం చేశారు. బట్టిప్రోలు మండలం గొరికపూడిలో వారం రోజుల క్రితం ఒక బలుడిని పాము కాటువేసింది. ఆ బాలుడు ఈ రోజు మృతి చెందాడు. కొడుకు…
కడప : కడప జిల్లా పెండ్డిమర్రి మండలం పగడాలపల్లి వద్ద బెనెటా ఇనుప ఖనిజ తవ్వకాలను ప్రొద్దుటూరుకు చెందిన గుత్తేదార్లు అడ్డుకున్నారు. రూ.కోటి బకాయిలు చెల్లించనందుకు వారు బెనెటా ఇనుప ఖనిజ తవ్వకాలను అడ్డుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్ : శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఈ రోజు శాసనసభలో విద్యుత్తు సమస్యపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చ రేపు కూడా కొనసాగుతుందని ఉపసభాపతి తెలిపారు.
హైదరాబాద్ : శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఈ రోజు శాసనసభలో విద్యుత్తు సమస్యపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చ రేపు కూడా కొనసాగుతుందని ఉపసభాపతి తెలిపారు.
గుంటూరు : ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నాయనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు తెనాలి ఎక్సైజ్ సీఐ రవీంద్రనాథ్ నివాసంలో సోదాలు చేపట్టారు. గుంటూరు, తెనాలి, చిలకలూరి పేటతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఉన్న ఆయన బంధువుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు…
ఢిల్లీ : చిన్న మొత్తల పొదుపు, పీపీఎఫ్పై వడ్డీరేట్లను 0.10 శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ ఒకటి నుంచి ఇది అమలులోకి వస్తుంది.
కడప : ఇడుపులపాయ త్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారం తిని దాదాపు 150 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. త్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఉన్న మెన్లో ఆదివారం రాత్రి విద్యార్థులకు చికెన్ బిర్యానీతోపాటు ఇతర వంటకాలను వడ్డించారు. వీరందరిని…
అమీన్పూర్ : మెదక్ జిల్లా పటాన్చెరు మండలం అమీన్పూర్ సాయికాలనీలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక సమస్యల కారణంగానే వీరు ప్రాణాలు తీసుకున్నట్టు తులుస్తోంది.
వికారాబాద్ : రంగారెడ్డి జిల్లా వికారాబాద్ రాజీవ్ గృహకల్ప కాలనీలో శుక్రవారం జరిగిన పేలుడు దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏసు అనే వ్యక్తి…
హైదరాబాద్ : కరెంట్ కోత, చార్జీల మోతతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిందని ప్రభుత్వంపై సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ధ్వజమెత్తారు. విద్యుత్ సమస్య అంశం చర్చకు రాకుండా శాసనసభను ప్రభుత్వం వాయిదా వేయిస్తోందని ఆయన ఆరోపించారు. కరెంట్ సమస్యలపై…