Tuesday, 17 November 2026

వార్తలు

రాష్ట్రంలో ప్రభుత్వమే లేదనిపిస్తోంది

సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేశ్‌ హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యలకు నిరసనగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌ వద్ద వామపక్ష ఎమ్మెల్యేలు కళ్లకు నల్లగుడ్డ కట్టుకొని ఆందోళన చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ ఎమ్మెల్యే…

పాదయాత్ర విశాఖతో ఆఖరు!

విశాఖపట్నం, :  చంద్రబాబు పాదయాత్ర విశాఖట్నం జిల్లాలో ముగియనుంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఆయన..నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద వచ్చే నెల ఎనిమిదో తేదీన విశాఖ జిల్లాలో అడుగుపెడతారు.ఏప్రిల్‌27 వరకు ఆ జిల్లాలో పర్యటిస్తారు.…

వాహనాల జోరుకు కళ్లెం

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని వాహనాల జోరకు త్వరలో కళ్లెం పడనుంది. ఈమేరకు వేగ నిరోధక పరికరం అమర్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈప్రతిపాదన పాతదే అయినా వివిధ కారణాలు, న్యాయస్థానాల ఆదేశాల వల్ల అమలుకాలేదు, కోద్ది రోజుల…

సలహాలిచ్చాను.. సంపాదించలేదు

– సీబీఐ ముందు కేవీపీ వాంగ్మూలం ఇదీ – జగన్‌ ఎప్పుడూ ఏమీ అడగలేదని వెల్లడి హైదరాబాద్‌ : జగన్‌ అక్రమ ఆస్తుల వ్యవహారంలో తన ఒత్తిడి గానీ,ప్రమేయం గానీ లేవని వైఎస్‌ ఆత్మబంధువు కేవీపీ రామచంద్రరావు సీబీఐ…

ఎక్సైజ్‌ సీఐ నివాసంలో ఏసీబీ సోదాలు

గుంటూరు క్రైం: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపనలపై తెనాలి ఎక్సైజ్‌ సీఐగా పనిచేస్తున్న రవీంద్రబాబు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సీఐకి చెందిన గుంటూరు నెహ్రునగర్‌లోని నివాసంలోపాటు అదే ప్రాంతంలో ఉంటున్న అతని బంధువుల…

వామపక్షనేతలను పరామర్శించిన తెదేపా ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌ : ఇందిరాపార్కు వద్ద దీక్ష చేస్తున్న వామపక్షనేతలను తెలుగుదేశం పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోత్కుపల్లి నర్సింహులు డబ్బుకోసం వైఎస్‌ రాష్ట్రాన్ని నాశనంచేశారన్నారు. నమినెన్లకోసం విద్యుత్‌ ప్రాజెక్టులను ప్రైవేటు వ్యక్తులకు…

పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులు

కడప : వైఎస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల& ఐటీ హాస్టల్‌లో ఆహారం విషతుల్యం కావడంతో వెయ్యి మంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. విద్యార్థుల నిరసన కొనసాగుతోంది. కెఎంకె మెస్‌లో ఆదివారం రాత్రి ఆహారం విషతుల్యం కావడంతో విద్యార్థులు సోమవారం…

సీఎం కిరణ్‌ ఎన్నిక చెల్లదంటూ పిటిషన్‌

హైదరాబాద్‌ : సీఎంగా కిరణ్‌ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో కో-వారెంటో పిటిషన్‌ దాఖలయింది. చిత్తూరు జిల్లాకు చెందిన వెంకటరమణ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరపు వాదనలను విన్న న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలా, వద్దా అన్న…

ముగిసిన నామినేషన్ల గడువు

హైదరాబాద్‌ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల గడువు ముగిసింది. కాంగ్రెస& అభ్యర్థి ప్రభాకర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నకయ్యే అవకాశం ఉంది.

విద్యార్థుల బస్‌పాస్‌ ఛార్జీల పెంపు

హైదరాబాద్‌ : విద్యార్థుల బస్‌పాస్‌ ఛార్జీల పెంపుపై ఆర్టీసీ ఎండీ ఎ.కే. ఖాన్‌ సంకేతాలు ఇచ్చారు. ఇరవయ్యేళ్లుగా విద్యార్థుల బస్‌పాస్‌ ఛర్జీలు పెంచలేదని, ప్రస్తుతం పెంచక తప్పదనిపిస్తోందని ఆయన అన్నారు. విద్యార్థుల బస్‌పాస్‌పై రాయితీ 90 శాతానికి చేరుకుందన్నారు.…