Tuesday, 17 November 2026

వార్తలు

డీఎంకే సమావేశానికి అళగిరి గైర్హాజరు

చెన్నై : డీఎంకేలో ఆదిపత్య పోరు కొనసాగుతోంది. శ్రీలంకలో తమిళుల హక్కులపై యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేళపెట్టే అంశంపై చర్చించడానికి పార్టీ కార్యవర్గం ఈ ఉదయం భేటి అయింది. అయితే ఈ సమావేశానికి సీనియర్‌ నేత…

విద్యుత్‌ సమస్యలపై చర్చకు విపక్షాల పట్టు

హైదరాబాద్‌ : వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో విపక్ష సభ్యులు శాసన సభలో ఆందోళనకు దిగారు. విద్యుత్‌ సమస్యపై తక్షణమే చర్చ చేపట్టాలని తెదేపా, వామపక్షాల సభ్యులు డిమాండ్‌ చేస్తూ స్పీకర్‌ పోడియం చుట్టుముట్టారు. విద్యుత్‌ సమస్యలపై స్వల్పకాలిక చర్చకు…

శాసనసభ 10 గంటలకు వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడ్డాయి. వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించడంతో విపక్ష వాయిదా పడ్డాయి. వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించడంతో విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. విద్యుత్‌…

స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెనెక్స్‌ 155 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 48 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

ఎక్సైజ్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

గుంటూరు : తెనాలి ఎక్సైజ్‌ కార్యాలయంలో ఏసీబీ ఈ ఉదయం తనిఖీలు చేపట్టింది. పలు కీలక పత్రాలను గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత ఎక్సైజ్‌ అధికారుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

ఆహారం కలుషితమై 60 మందికి

పామర్రు : కృష్ణా జిల్లా పామర్రు మండలం తెరిచేపల్లిలో అన్న సమారాధన కార్యక్రమంలో ఆహరం కలుషితమై 60 మంది అస్వస్థతకు గురయ్యారు. దుద్దువరంలో జిల్లా వైద్యులు వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌

ఢిల్లీ : రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌ బడేజా బౌలింగ్‌లో ఓపెనర్‌ మ్యాక్స్‌ వెల్‌ (8) క్లీన్‌ బౌల్డ్‌ అవడంతో తన వికెట్‌ను కోల్పోయింది. కడపటి వార్తలందేసరికి ఆసీస్‌16/1తో ఆడుతోంది. వార్నర్‌ (8), (0) పరుగులతో క్రీజులో ఉన్నారు.

విశాఖలో అగ్నిప్రమాదం

విశాఖ : నగరంలోని ఆశీల్‌మెంట్‌ని వెల్‌ఫేర్‌ బహాళ అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. విద్యుత్‌ షార్ట్‌ సర్యూటే ప్రమాదానికి కారణం. ఈ ప్రమాదంలో…

తడబడుతున్న ఆస్ట్రేలియా

న్యూఢిల్లీ : ఫిరోజ్‌ షా కోట్ల మైదానం వేదికగా భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి తడబడుతోంది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే ఓపెనర్‌ వార్నర్‌ (0) ఇషాంత్‌శర్మ…

మూడో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

ఢిల్లీ : ఢిల్లీ టెస్టు తొలిరోజు టాన్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా 106 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. కొవాన్‌ (33) జౌట్‌ అయ్యాడు.