అనుమానాలు.. అవమానాలు భరిస్తున్నాం
అటూ , ఇటూ అయితే ప్రజాభీష్టం మేరకే నడుచుకుంటాం రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళతాం : జానారెడ్డి న్యూఢిల్లీ, జనవరి 24 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటే తమ ధ్యేయమని, అవసరమైతే తమ పదవులకు సైతం రాజీనామా చేస్తామని…
అటూ , ఇటూ అయితే ప్రజాభీష్టం మేరకే నడుచుకుంటాం రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళతాం : జానారెడ్డి న్యూఢిల్లీ, జనవరి 24 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటే తమ ధ్యేయమని, అవసరమైతే తమ పదవులకు సైతం రాజీనామా చేస్తామని…
హైదరాబాద్: తెలంగాణపై జనవరి 28లోగా ప్రకటన చేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్కుమార్ షిండే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టు కోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తెలంగాణ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఒక…
న్యూఢిల్లీ : ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని, తెలంగాణను ఆపే శక్తి ఎవరికీ లేదని రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖర్రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక…
ఢిల్లీ : కేంద్రం ఏ నిబంధనల కింద బొగ్గు గనులు కేటాయించిందో తెలపాలని సుప్రీంకోర్టు పేర్కొంది. మైన్స్ అండ్ మినరల్స్ చట్టం బొగ్గు గనులను కేటాయించే పని రాష్ట్రాలకే అప్పగించిందని, దాన్ని కేంద్రం లెక్కచేయకపోవడం తగదని న్యాయస్థానం అభిప్రాయపడింది.…
హైదరాబాద్: సామాజిక తెలంగాణ కావాలని ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన దీక్షకు తెదేపా నేత కడియం శ్రీహరి మద్దతు తెదేపా నేత కడియం శ్రీహరి మద్దతు తెలిపారు. ఓయూలో విద్యార్థులు ఏడు రోజులుగా ఈ దీక్ష కొనసాగిస్తున్నారు.
నిజామాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ను నిజామాబాద్ న్యాయస్థానంలో హాజరు పరిచేందుకు కొంత గడువుకావాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ న్యాయస్థానం వారికి ఈ నెల 31 వరకు గడువు ఇచ్చినట్లు సమాచారం తెలిసింది.
హైదరాబాద్: రేపటి జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అందరూ తమ పేర్లు నమోదు చేసుకోవాలని, జాబితాల్లో తప్పులుంటే సవరించుకోవాలని ఎన్నికల నిఘావేదిక కోరింది. ఓటుహక్కుపై అవగాహన కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈరోజు నిఘావేదిక హైదర్గూడ ఎన్ఎన్ఎస్ కార్యాలయంలో ఒక…
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా ఓపెన నుంచి భారత్ నిష్క్రమించింది. మిక్స్డ్ డబుల్స్లో క్వార్టర్ ఫైనల్స్ వరకూ వచ్చిన సానియా, మహేశ్భూపతి ఈరోజు తమ తమ మ్యాచ్లలో పరాజయం ఎదుర్కోన్నారు. సానియా తన అమెరికన్ భాగస్వామి బాబ్బ్రయాన్తో కలిసి జెక్…
సంగారెడ్డి : మెదక్ జిల్లా సంగారెడ్డి కోర్టులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తరపున ఆయన న్యాయవాది రఘునందన్రావు బెయిల్ పిటిషన్ దాఖలుచేశారు. అక్బరుద్దీన్ ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
వరంగల్ : తెలంగాణపై ఆజాద్ వ్యాఖ్యలను నిరసిస్తూ వరంగల్లో విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగారు. హన్మకొండలోని కాంగ్రెస్ భవన్ ముట్టడికి యత్నించిన విద్యార్థులకు పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. విద్యార్థులను…