లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం
ముంబయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతొంది.
ముంబయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతొంది.
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో ఈ ఉదయం షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. మార్కెట్ యార్డ్‌లో పనిచేస్తున్న నర్సింహారావు (45) అనే వికలాంగుడు తొందరగా ప్రమాదం నుంచి…
విజయవాడ : సమైక్యవాదానికి చంద్రబాబు మద్దతు తెలిపాలని కనువిప్పు యాత్రకు సిద్దమైన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. నేడు కృష్ణా జిల్లాలోకి ‘ వస్తున్నా… మీకోసం ‘ పాదయాత్ర ప్రవేశించనున్న…
న్యూఢిల్లీ : జైపూర్ మేధోమథనం ముగియడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా హస్తిన బాట పట్టారు. ఈ నెల 28లోపు తెలంగాణపై కేంద్రం నిర్ణయం ప్రకటించనున్న నేపథ్యంలో నేతలంతా ఢిల్లీకి పయనమయ్యారు, తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు…
నల్గొండ: మిర్యాలగూడ మండలం ఈదులగూడలో ఈ ఉదయం ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్న ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కందుకూరు : కారు ఢికొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా కందుకూరు మండలం ఓగూరు గ్రామంలో చోటుచేసుకొంది. లింగసముద్రం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు రహదారిపై నడుచుకుంటూ వస్తున్న ఓగూరు గ్రామానికి చెందిన…
న్యూమెక్సికో : శాండీహుక్ పాఠశాలలో కాల్పుల ఘటన మరవకముందే అమెరికాలో మరో కాల్పులు ఘటన చోటుచేసుకుంది. న్యూమెక్సికోలోని ఓ ఇంటిలో యువకుడు విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. శనివారం రాత్రి…
జైపూర్ : రాహుల్‌గాంధీ నేతృత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కాంగ్రెస్ మేధోమథనం చింతన్ శివర్‌లో ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టే ప్రతి ఆలోచన ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలు…
హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తులపై ధరలు నిర్ణయించుకునే అధికారం రైతులకే ఇవ్వాలని ఎంపీ కావూరి సాంబశివరావు కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు.
న్యూఢిల్లీ : నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాల అతిక్రమణపై భారత్ చేసిన ప్రతిస్పందనపై ఎవరి ప్రభావం లేదని భారత విదేశాంగమంత్రి సల్మాన్ ఖుర్షీద్ స్పష్టంచేశారు. ఒక జాతీయ ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారత్‌ను…