లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం
ముంబయి : స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 120 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 35 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతొంది.
ముంబయి : స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 120 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 35 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతొంది.
హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై తెదేపా ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో నేడు భేటీ కానున్నారు. అప్రకటిత విద్యుత్ కోతలు, విద్యుత్ ఛార్జీల భారం, అధినేత పాదయాత్రలో ప్రజల నుంచి విద్యుత్ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులపై నేతలు చర్చించనున్నారు.…
కరీంనగర్ : విద్యుత్తు కోతలపై ఎన్‌ఈ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన తెదేపా ఎమ్మెల్యేలను అరెస్టుచేసిన జైలుకు తరలించడాన్ని నిరసిస్తూ శుక్రవారం జల్లా బంద్‌కు తెదేపా పిలుపునిచ్చింది. అరెస్టయిన ఎమ్మెల్యేలను తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, మండప…
ఢిల్లీ : ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని, రాత్రిపూట ద్విచక్రవాహనాలపై గస్తే చర్యలు చేపడుతున్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. శాంతిభద్రతల పరిస్థితి పై ఆయన ఈరోజు వివరణ ఇచ్చారు. పోలీసు స్టేషన్లలో మహిళ సహాయకేంద్రాలు…
హైదరాబాద్ : సాగునీటి శాఖ అధికారులపై ప్రజాపద్దుల సంఘం మండిపడింది. ప్రాజెక్టుల అవకతవకలపై సమగ్ర నివేదిక ఇవ్వడంలో జాప్యంపై పీఏసీ అధికారులను ప్రశ్నించింది. థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్, ఫ్రీ క్టోజర్, సబ్ కాంట్రాక్టర్ల్ వ్యవహారంపై సమగ్ర నివేదిక …
హైదరాబాద్: విశ్వహిందూపరిషత్ నేత ప్రవీణ్ తొగాడియాపై చార్మినార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చార్మినార్ ప్రాంతాన్ని అయోధ్యగా మార్చాలంటూ తొగాడియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనంతపురం: ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ ఈరోజు ధర్మవరం గ్రామీణ పోలీసుస్టేషన్‌లో హాజరయ్యారు. బెయిలు పత్రాలతో పాటు రూ.25 వేల పూచీకత్తును ఆయన పోలీసులకు సమర్పించారు. కాంగ్రాస్ నేత హత్యకు కుట్ర పన్నారన్న కేసులో శ్రీరామ్‌కు…
హైదరాబాద్: హైదరాబాద్ శివారు మణికొండలో అక్రమ నిర్మాణాలపై లోకాయుక్త మండిపడింది. ఫిబ్రవరి 1 లోగా ఇంటింటా సర్వే చేపట్టి అక్రమ నిర్మాణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ను లోకాయుక్త ఆదేశించింది. మణికొండలో ఇబ్బడిముబ్బడిగా సాగుతున్న అక్రమ నిర్మాణాలపై…
న్యూఢిల్లీ : ఇచ్చిన గడువులోపు తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. ఇవాళ ఆయన శాఖకు సంబంధించిన నెలవారి సమీక్షలో భాగంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నెలరోజుల్లో…
హైదరాబాద్: డీజీపీ కార్యాలయానికి భద్రత పెరిగింది. ఇప్పుడు ఉన్నవాటికి అదనంగా మూడు అదనపు సెక్యూరిటీ పోస్టులను డీజీపీ ప్రారంభించారు.