Sunday, 15 November 2026

వార్తలు

ఇంగ్లండ్‌తో తొలి వన్డే నేడు

రాజ్‌కోట్‌: భారత్‌, ఇంగ్లండ్‌ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌ నేటి నుంచి ఆరంభం కానుంది., తోలి మ్యాచ్‌ రాజ్‌కోట్‌లో జరగనుంది. పాక్‌ చేతిలో వన్డే సిరీస్‌ కోల్పవడం కీలక ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడంలాంటి సమస్యలతో భారత్‌ సతమ తమవుతోంది.…

38వ రోజు టీఆర్‌ఎస్‌ పల్లెబాట

హైదరాబాద్‌: తెలంగాణవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ చేపట్టిన పల్లెబాట 38వరోజుకు చేరుకుంది. పది జిల్లాలో పల్లెబాట జోరుగా కొనసాగుతోంది. వీధులన్ని ‘ జై తెలంగాణ’ నినాదాలతో మార్మోగుతున్నాయి. గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. పల్లెబాటలో భారంగా ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో…

‘ మీసేవ ‘ డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డు ప్రారంభం

హైదరాబాద్‌: సచివాలయం వద్ద ‘ మీ సేవ ‘ డిజటల్‌ డిస్‌ప్లే బోర్డును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి  శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఎప్పటికప్పుడు దరఖాస్తుల వివరాలు తెలుసుకునేందుకు వీలుగా ఈ బోర్డు ఉంటుంది. నేటి నుంచి ‘ మీ సేవ’లో…

హాకీ సందడి షురూ

హైదరాబాద్‌: జాతీయ మహిళల హాకీ ఛాంపియన్‌ షిప్‌ భాగ్యనగరంలో ఘనంగా ఆరంభమైంది. గురువారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యాక్రమాలు అలరించాయి.

బెల్లంపల్లిలో యువతి మృతి

ఆదిలాబాద్‌: బెల్లంపల్లిలో అంజలి అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అంజలి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలే అంజలి  కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు.

పాక్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు : 103 మంది మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని క్వెట్టాలో ఉగ్రవాదులు మరోసారి మారణకాండ సృష్టించారు. బలుచిస్తాన్‌, ఖైబర్‌- పక్తుంఖ్యా ప్రాంతాల్లో వరుసగా ఆరు చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. షియా ముస్లింలు లక్ష్యంగా బాంబు దాడులు చేసినట్లు సమాచారం.ఈ బాంబు దాడుల్లో 103 మంది…

నేడు తూ.గో జిల్లాలో సీఎం పర్యటన

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ సర్పవరంలో ఐటీ పార్కు వాకలపూడిలో శిల్పారామం, సాగర్‌ సంబరాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సీఎంతోపాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి  చిరంజీవి, రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ…

హుజూరాబాద్‌లో దోపీడీ దొంగల బీభత్సం

హుజూరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో దోపీడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓఇంట్లోకి నిన్న రాత్రి చొరబడిన దుండగులు ముగ్గురిపై కత్తులతో దాడికి దిగి నగలు, నగదును దోచుకెళ్లారు. గాయపడ్డ ముగ్గురిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు…

కరీంనగర్‌ జిల్లాలో కొనసాగుతున్న తెదేపా బంద్‌

కరీంనగర్‌ : నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా తెదేపా ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలో బంద్‌ కొనసాగుతొంది. కరీంనగర్‌తోపాటు పలు మండలాలల్లో ఆ పార్టీ నేతలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. విద్యుత్‌ కోతలను ఎత్తివేమాలని ఎన్‌ఈ కార్యాలయాన్ని ముట్టడించిన సందర్భంగా…

స్వల్పంగా తగ్గిన ఇన్ఫోసిన్‌ నికర లాభం

ముంబయి : భారత. ఐటీ  దగ్గజం ఇన్ఫోసిన్‌ అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. ఈ త్రైమాసికంలో ఇన్ఫోసిన్‌ నికరలాభం స్వల్పంగా తగ్గింది. సంస్థ రూ. 2,369 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఇంతకుముందే ఇదే సమయానికి సంస్థ…