Sunday, 15 November 2026

వార్తలు

నిర్భయ రేప్‌ కేసులో 12 గంటలకు ఛార్జ్‌షీట్‌

ఢిల్లీ : ఢీల్లీలో బస్సులో అత్యాచారాని గురై 13 రోజులు మృత్యుపుతో పోరాడి మరణించిన నిర్భయ కేసు ఈ రోజు నుంచి విచారణ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ పోలీసులు ఛార్జీషీటు దాఖలు చేయనున్నారు. ఎలక్ట్రానిక్‌…

కేటీపీఎస్‌ 8వ యూనిట్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం : ఖమ్మం కేటీపీఎస్‌లోని ఎనిమిదవ యూనిల్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 120 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్మతులు చేయడానికి లోపాన్ని వెతుకున్నారు.

ఎంజీరంగా వర్సిటీలో విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌: ఎంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సెమిస్టర్‌ ఫీజు, హాస్టల్‌ రెంట్‌ పెంచినందుకు నిరసనగా తరగతులు బహిష్కరించి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

మోపిదేవికి రేపటి వరకు రిమాండ్‌ విధింపు

హైదరాబాద్‌: మధ్యంతర బెయిల్‌ విడుదలై ఈరోజు కోర్టులో లొంగిపోయిన మాజీ మంత్రి మోపిదేవి సీబీఐ కోర్టు రేపటి వరకు రిమాండ్‌ విధించింది. శబరిమల యాత్రకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు  మంజూరు చేసిన మథ్యంతర బెయిల్‌ గడువు బుధవారంతో ముగియడంతో…

ఢిల్లీ అత్యాచార కేసులో నేడు చార్జిషీటు దాఖలు

ఢిల్లీ : వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచార కేసులో ఢిల్లీ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు చార్జిషీటుదాఖలు చేయనున్నారు. వెయ్యి పేజీలున్న ఈ అభియోగపత్రాన్ని సాకేత్‌ కోర్టులో ఎలక్ట్రానిక్‌ విధానంలో పోలీసులు సమర్పించనున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పీజీ విద్యార్థులు మృతి

రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరు సాగర్‌ ప్రధాన రహదారిపై ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పీజీ విద్యార్థులు మృతి చెందారు. ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనంను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం

కోల్‌కతా : కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జగన్నాథ్‌ షూట్‌లోని బట్టల గోదాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 24 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అర్పుతున్నారు. అన్ని సమాచారం తెలిసింది.

నేడు కోర్టులో లొంగిపోనున్న మోపిదేవి వెంకటరమణ

హైదరాబాద్‌: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ నేడు సీబీఐ కోర్టులో లొంగిపోనున్నాడు. ఆయన శబరిమల వెళ్లేందుకు సీబీఐ కోర్టు డిసెంబర్‌ 24 నుంచి జనవరి 2 వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్‌ గడువు…

కరెంటు షాక్‌తో విద్యార్థి మృతి

మెదక్‌ : జిల్లాలోని దౌల్తాబాద్‌ మండలం అనాజ్‌పూర్‌లో కరెంట్‌ షాక్‌ తగిలి విద్యార్థి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఉదయం కర్రెల పోచయ్య (18) అనే డీగ్రీ విద్యార్థి గ్రామంలో జరుగుతున్న పెండ్లికి హాజరయ్యాడు. పెండ్లి పనుల్లో…

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి హత్య

హయత్‌నగర్‌  : హైదరాబాద్‌ నగర శివారులోని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం కుంట్లూరు గ్రామ సమీపంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు, మృతుడిని రామాందపూర్‌ గోపినగర్‌కు చెందిన రాజేందర్‌రెడ్డిగా గుర్తించారు. రాజేందర్‌రెడ్డి కనిపించడం లేదంటూ మూడు…