Sunday, 15 November 2026

వార్తలు

తెలంగాణ వచ్చేదాక వత్తిడి ఉండాల్సిందే : కె. కేశవరావు

హైదరాబాద్‌: గత అనుభవారి దృష్ట్యా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు అధిష్టానంపై ఒత్తిడి ఉండాల్సిందే నని టీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కే. కేశవరావు స్పష్టం చేశారు. ఈ సాయంత్రం కేకే నివాసంలో తెలంగాణ ఎంపీల సమావేశం ముగిసింది.…

తెలుగు తల్లి మనసు పులకించే విధంగా సభలు :చిరంజీవి

తిరుపతి : తెలుగుతల్లి మనసు పులకించేవిధంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం అభినందనీయమని కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుసభల  నిర్వహణకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి…

టీఆర్‌ఎస్‌ పోలిట్‌బ్యూరో భేటీ ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పోలీట్‌బ్యూరో సమావేశం శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. ఈ సమావేశం టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతోంది. సమావేశంలో ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్ర,…

తెలంగాణపై చంద్రబాబును నిలదీసిన మహిళలు

వరంగల్‌ : చిట్యాల  మండలం దుబ్యాలలో చంద్రబాబుకు పరాభవం ఎదురైంది. స్త్రీల కోసం కొత్త పథకాలు ప్రవేశపెడుతామన్న బాబుకు మహిళలు షాకిచ్చారు. పథకాలు అవసరం లేదు, తెలంగాణకు అనుకూలమని చెప్తే చాలు అని బాబును మహిళలు నిలదీశారు.  మహిళల…

తెలుగు మహాసభల నిర్వహణ అభినందనీయం : హమీద్‌ అన్సారీ

తిరుపతి : తిరుపతిలో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహాణ అభినందనీయమని ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్నారీ అన్నారు. తెలుగుమహాసభలకు ఆయన సందేశం పంపారు. సుసంపన్నమైన తెలుగు భాషాభివృద్ధికి తెలుగు మహాసభలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు.

దేశాభివృద్ధిలో తెలుగువారిది కీలకపాత్ర : ప్రధాని మన్మోహన్‌సింగ్‌

తిరుపతి : దేవాభివృద్థిలో తెలుగువారు కీలకపాత్ర పోషించారని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేర్కొన్నారు. ప్రపంచ నాలుగో మహసభల సందర్భంగా ఆయన సందేశం పంపారు. ప్రవాస భారతీయుల్లో తెలుగువారి స్థానం ఉన్నతమైందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.

సుమధుర భాష తెలుగు : సోనియాగాంధీ

తిరుపతి : తెలుగుభాష సుమధురమైనదని యూపీఏ చైర్మ పర్స్‌న్‌ సోనియాగాంధీ అన్నారు. నాలుగో తెలుగు మహాసభల సందర్భంంగా ఆమె తన సందేశాన్ని పంపారు. తెలుగు మహాసభలు సుదీర్ఘకాలం అనంతరం జరగడం సంతోషకరమని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.

సముంద్రంలో పర్యాటకుల గల్లంతు

సర్పవరం జంక్షన్‌ : కాకినాడ సముద్రతీరానికి పర్యటనకు వచ్చిన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర పర్యాటకుల బృందానికి చెందిన ఒకరు గల్లంతయ్యారు 40 మందితో కూడిన బృందం సాగరతీరంలో స్నానాలు చేస్తుండగా అభిషేక్‌ జాకబ్‌ అనే వ్యక్తి కెరటాల ఉద్థృతికి సముద్రంలోకి…

జనవరి 1న ఆర్‌బీఐ ఉద్యోగుల సమ్మె

హైదరాబాద్‌: భారతీయ రిజర్వ్‌ బ్యాంకు కార్యాలయాల్లో చిల్లర నాణేలు, పాత కరెన్సీ నోట్ల మార్పిడి కేంద్రాల మూసివేతను నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టనున్నారు. జనవరి ఒకటిన దేశావ్యాప్తంగా భారతీయ రిజర్వ్‌ బ్యాంకు అధికారులు. ఉద్యోగులు, కార్మికులంఆ కలిసి…

షిండేకు నారాయణ లేఖ

హైదరాబాద్‌: అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ సమస్యను ఒక నెలరోజులలోపు పరిష్కారిస్తామన్న కేంద్రమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చేసిన ప్రకటన పీఐబీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో లేకపోవడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ఈమేరకు ఆయన షిండేకు లేఖ…