Sunday, 15 November 2026

వార్తలు

బాధితురాలి మృతదేహానికి ప్రధాని, సోనియా నివాళులు

న్యూఢిల్లీ : అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులను ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంథీ పరామర్శించారు. ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన ప్రథాని, సోనియా బాధితురాలి మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చారు.దక్షణ ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురై సింగపూర్‌లోచికిత్స…

నేడు భారత్‌, పాక్‌ల మధ్య తొలి వన్డే

చెన్నె: భారత్‌, పాక్‌ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ నేడు ఆరంభం కానుంది.చెన్నైలోని చిదంబరం స్టేడియం తొలి వన్డేకు ఆతిధ్యమివ్వనుంది. ఉదయం 9 గంటలకు మ్చాచ్‌ ప్రారంభం కానుంది. అయితే గత రెండు  రోజులుగా వరుణుడు చెన్నైలో తిష్టవేయడంతో…

చెట్టును ఢీకొన్న బస్సు.. కండెక్టర్‌ మృతి

చించూరు : విజయవాడ నుంచి కుంట వస్తున్న ఇబ్రహింపట్నం ఆర్టీసీ డీపో బస్సు  ఖమ్మం జిల్లా చించూరు మండలం బొడ్డుగూడెం వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొంది.ఈ ప్రమాదంలో కండెక్టర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప…

ఢిల్లీ చేరిన బాధితురాలి మృతదేహం

న్యూఢిల్లీ : దేశరాజధానిలో అత్యాచారానికి గురై సింగపూర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితురాలి మృతదేహం ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఢిల్లీకి తరలించారు. ప్రత్యేక విమానంలో సింగపూర్‌ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చిన బాధితురాలి మృతదేహాన్ని అక్కడి నుంచి…

అత్యాచారకేసులో ప్రాసిక్యూటర్‌గా దయాన్‌కృష్ణన్‌

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో సామూహిక అత్యాచారానిగురై మరణించిన యువతి కేసులో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా న్యాయవాది దయాన్‌ కృష్ణన్‌ను నియమించారు. ఈకేసులో స్వచ్ఛందంగా వాదించేందుకు ఆయన ముందుకు వచ్చారు. ఆయనతో పాటు మరో…

అఖిలపక్షం సీఐబీ ప్రకటన సవరణ

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై నిన్న విడుదల చేసిన ప్రకటనను సవరిస్తు కేంద్ర హోంమత్రిత్వ శాఖ మరో ప్రకటన చేసింది. నిన్నటి ప్రకటనకు హోంమత్రి వ్యాఖ్యలు జోడించింది. నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని విలేకరుల సమావేశాంలో…

ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కీలకబృంద సమావేశం

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కీలకబృందం సమావేశం మైంది. అత్యాచార బాధితురాలి మృతి, తదనంతరం పరిణామాలు, అంత్యక్రియల నిర్వహణ తదితర అంశాలపై వారు చర్చించినట్టు తెలియవచ్చింది.

బాధితురాలి మృతిపై తెదేపా కార్పొరేటర్ల సంతాపం

హైదరాబాద్‌: దేశ రాజధాని నగరంలో అత్యాచారానికి గురైన పారా మెడికల్‌ విద్యార్ధిని మృతిచెందడంపై తెలుగుదేశానికి చెందిన కార్పోరేటర్లు సంతాపం వ్యక్తం చేశారు. నగర పాలకసంస్థ ప్రధాన కార్యాలయంలో కొవ్వొత్తులు వెలగించి యువతి మృతికి మౌనంపాటించారు.

తెలుగుసభలో తెలంగాణకు గౌరవం లభించలేదు : కేకే

హైదరాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ ప్రాంతంవారికి సముచిత స్థానం లభించకపోవడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేశవరావు విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రముఖులైన సినారె, దాశరధి లాంటి వారికి ప్రాతినిధ్యం ఇవ్వలేదన్నారు. తెలుగు మహాసభల ఆహ్వానపత్రికలో దళితుడైన…

తెదేపా వైఖరి బాధాకరం : లగడపాటి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తెలుగుదేశం వ్యవహరించడం బాధాకరమని విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. తెలుగుదేశం పుట్టిందే తెలుగువారి ఆత్మాభిమానం కోసమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకే తెలుగుదేశం తెలంగాణ అంశానికి మద్దతు ఇస్తోందన్నారు.