Sunday, 15 November 2026

వార్తలు

బంగాళాశాతంలో అల్పపీడన ద్రోణీ

విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంలో అక్కడక్కడ వర్షం పడే అవకాశముందని విశాకలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో దక్షిణాంధ్ర, రాయసీమల్లో వర్షలు పడనున్నట్టు తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియజేశారు. గడిచిన…

రిటైర్మెంట్‌ ప్రకటించిన హస్సీ

సిడ్నీ : అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్టు ఆస్ట్రేలియా క్రికెట్‌ క్రీడాకారుడు మైక్‌ హస్సీ ప్రకటించారు. శ్రీలంకతో జరిగే మ్యాచ్‌ అనంతరం క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించనున్నట్టు ఆయన వెల్లడించారు.

నేడు స్వదేశానికి బాధితురాలి మృతదేహం

సింగపూర్‌ : సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ అసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన అత్యాచార బాధితురాలి మృతదేహాన్ని అధికారులు నేడు భారతదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రత్యేక ఛార్టర్‌ విమానంలో ఆమెను భారత్‌కు తరలించనున్నట్టు సింగపూర్‌లోని భారత…

అత్యాచారఘటనలో నిందితులకు కఠినశిక్ష విధించాలి : పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌: ఢిల్లీ అత్యాచార ఘటనలో నిందితులకు కఠిన శిక్షలు విధించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. బాధితురాలి మృతికి సంతాపంగా ఎంపీలు పొన్నం , గుత్తా సీఎల్పీ కార్యాలయంలో రెండు నిమిషాల మౌనం పాటించారు.

వరంగల్‌లో ఆగిప అంగన్‌వాడీ ఇంటర్వ్యూలు

వరంగల్‌ : వరంగల్‌ ఆర్డీవో కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తల నియామకం కోసం నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలే నిలిచిపోయాయి. తెరాస ఎమ్మెల్యే భిక్షపతి అధ్యక్షతన కార్యక్రమం కొనసాగుతుండగా అక్కడికి కేయూ విద్యార్థులు చేరుకున్నారు. బంద్‌లో పాల్గోనకుండా ఇంటర్వ్యూలు ఏలా నిర్వహిస్తానని వారు.…

తెలంగాణలో కొనసాగుతున్న బంద్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర విధానానికి నిరసనగా తెరాస ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో బంద్‌ జరుగుతోంది. తెలంగాణలోని పదిజిల్లాలో బస్సుల  రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు మూతపడ్డాయి. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు…

హంతకులకు ఉరిశిక్ష విధించాలి

న్యూఢిల్లీ : ఢిల్లీ సామూహిక అత్యాచారం ఘటనలో హంతకులకు ఉరిశిక్ష పడాలని మరణించిన బాదితురాలి స్నేహితుడు కోరారు. న్యూఢిల్లీలో ప్రైవేటుబస్సులో ఆమెతో పాటు ఆమె స్నేహితుడు ఎక్కగా దుండగులు అతన్ని తీవ్రంగా గాయపర్చి యువతిపై అత్యాచారం చేసిన విషయం…

తెలంగాణలో ప్రశాంతంగా బంద్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రసమితి ఇచ్చిన పిలుపుమేరకు తెలంగాణలోని పది జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగింది. రాష్ట్రరాజధాని హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో తెరాస శ్రేణులు ఆర్టీసీ బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. అనేక చోట్ల  రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని కోల్‌బెల్ట్‌…

కేకే నివాసంలో టీ కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె. కేశవరావు నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ అయ్యారు. సమావేశంలో ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం ఈ సమావేశానికి గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, వివేక్‌, మందా జగన్నాథం హాజరయ్యారు.