Sunday, 15 November 2026

వార్తలు

ఏపీపీఎన్‌సీ ఛైర్మన్‌గా బిస్వాల్‌ బాధ్యతల స్వీకారం

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా చిత్తరంజన్‌ బిస్వాల్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. నిరుద్యోగులకు  ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తానని ఈ సందర్భంగా ఆయన హామి ఇచ్చారు. ఏపీపీఎస్‌లో ప్రస్తుతం నెలకోన్న పరిస్థితులపై అవగాహనకు రావాల్సివుందని చిత్తరంజన్‌…

తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాలకు ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రేపు తిరుపతిలో  ప్రపంచ తెలుగు మహిసభల ముగింపు ఉత్సవాలకు హాజరుకానున్నారు. శనివారం ఉదయం 11.50 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.40 గంటలకు విమానంలో సీఎం రేణిగుంట చేరుకుంటారు. అక్కడ అధికారులు,…

కంపెనీల బిల్లుకు ఆమోదం లభిస్తుంది: ఐసీఎస్‌ఐ

హైదరాబాద్‌: కంపెనీన్‌ బిల్లు 2012కి తప్పక పార్లమెంట్‌ ఆమోదం లభిస్తుందని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐ.సి.ఎన్‌.ఐ) ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని  కంపెనీ సెక్రటరీలకు హైదరాబాదులో అవగాహన సదస్సుని నిర్వహించింది. ఈ…

ఆమె మెదడుకి కూడా గాయమైంది : వైద్యులు

సింగపూర్‌ : ఢిల్లీ ఘటన బాధితురాలి మెదడుకు కూడా గాయం ఉన్నట్లు సింగపూర్‌ వైద్యులు తెలిపారు. వూపిరితిత్తుల్లో, పొట్టలో ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించిందని తీవ్ర విషమ పరిస్థితులతో ఆమె పోరాడుతోందని శుక్రవారం ఉదయం వైద్యులు ప్రకటించారు. వివిధ విభాగాల్లో నిపుణులు,…

కాంగ్రెస్‌ అవకాశవాద వైఖరిని బయట పెట్టింది : సురవరం సుధాకరరెడ్డి

హైదరాబాద్‌: అఖిలపక్షంతో కాంగ్రెస్‌, అవకాశవాద వైఖరిని బయట పెట్టిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. అఖిలపక్ష సమావేశం ద్వారా ఏం సాధించదలచుకున్నారో ప్రజలకు షిండే చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ అంశాన్ని నాన్చడం…

వైకాపా అసలు రంగు బయటపడింది : తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు

ఢిల్లీ : అస్పష్టమైన ప్రకటనతో వైకాపా అసలు రంగు బయటపడిందని, వైకాపా తెలంగాణకు బద్థ వ్యతిరేకి అని తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ప్రణబ్‌కి ఇచ్చిన లేఖకు కట్టుబడి…

జైలునుంచి విమలక్క విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ కో -కన్వీనర్‌ విమలక్క చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. పుప్పాలగూడ వద్ద టోల్‌ప్లాజాపై దాడి కేసులో గత 75 రోజులు జైల్లో ఉన్న విమలక్కకు రాజేంద్రనగర్‌ కోర్టు నిన్న బెయిల్‌ మంజూరు చేసింది.…

షిండే వ్యాఖ్యల పట్ల బొత్స హర్షం

హైదరాబాద్‌: అఖిలపక్ష సమావేశం అనంతరం హోంమంత్రి షిండే చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. సున్నితమైన తెలంగాణ అంశానికి నెలరోజుల్లోపు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్న షిండే వ్యాఖ్యలను తాను బలంగా నమ్ముతున్నానని  బొత్స…

వేడిని తగ్గించేందుకే షిండే ప్రకటన : కడియం శ్రీహరి

న్యూఢిల్లీ : అఖిలపక్ష సమావేశంలో వేడిని తగ్గించేందుకు మాత్రమే హోంమంత్రి షిండే ప్రకటన చేసినట్లు ఉందని తెదేపా నేత కడియం శ్రీహరి విమర్శించారు. అఖిలపక్ష భేటీలో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని చెప్పాల్సిందిగా తాము కోరినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ…

నెల రోజుల ప్రకటన కొత్త నాటకం : హరీశ్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయమని కేంద్ర హోంమంత్రి షిండే చేసిన ప్రకటన కొత్త నాటకమని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. అఖిలపక్ష భేటీలో అభిప్రాయం చెప్పకుండా కాంగ్రెస్‌ మోసపూరిత వైఖరి పరంపరను కొనసాగించిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు…