Sunday, 15 November 2026

వార్తలు

మీడియా సమక్షంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలి: ఈటెల రాజేందర్‌

హైదరాబాద్‌: కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే మీడియా సమక్షంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని తెరాస శాసనసహాపక్ష నేత  ఈటెల రాజేందర్‌ అన్నారు. భవిష్యత్తులో ఉద్యయం భరించే స్థితిలో ఉండదని ,సహనం లేదని ఇక సమరమేనని ఆయన తెలియజేశారు. అఖిల పక్ష…

వాల్‌మార్ట్‌ దుకాణంలో అధికారుల తనిఖీలు

హైదరాబాద్‌: నగరంలోని అత్తాపూర్‌లో ఉన్న వాల్‌మార్ట్‌ దుకాణంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉత్పత్తులు, బరువు విషయంలో ఫిర్యాదులు రావడంతో అధికారులు సోదాలు చేపట్టారు. వాల్‌మార్ట్‌ దుకాణంలోని 25 సంస్థలకు చెందిన ఉత్పత్తులను అధికారులు జప్తు…

అఖిలపక్షానికి వైఎస్సార్‌సీపీ నేతలపేర్లు ఖరారు

హైదరాబాద్‌: ఈనెల 28న తెలంగాణపై నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల వెళ్లనున్నారు. అఖిలపక్షానికి వెళ్లే నేతల పేర్లు ఎట్టకేలకు ఖరారు అయ్యారు. సీమాంధ్ర నుంచి మైసురా రెడ్డి, తెలంగాణ నుంచి కేకే మహేందర్‌రెడ్డి హాజరు…

గాంధీభవన్‌ ముట్టడికి విద్యార్థుల యత్నం

హైదరాబాద్‌: తెలంగాణపై అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ స్పష్టమైన వైఖరి చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ఓయూ విద్యార్థులు గాంధీభవన్‌ ముట్టడికి యత్నించారు. ముట్టడికి యత్నించిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాల్లో డీసీసీ…

కాంగ్రెస్‌ ఆదర్శంగా నిలవాలి: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణపై అఖిలపక్షానికి పిలిచిన కాంగ్రెస్‌ స్పష్టమైన వైఖరి ప్రకటించి మిగతా పార్టీలకు ఆదర్శంగా నిలవాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం సూచించారు. ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన జేఏసీ ధర్నాలో ఆయన ప్రసంగించారు. అఖిలపక్షంలో అనుకూలంగా…

తెలుగు మహాసభలను వ్యతిరేకిస్తూ ధర్నా

హైదరాబాద్‌: నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలను వ్యతిరేకిస్తూ గన్‌పార్క్‌ వద్ద తెలంగాణ రచయితల సంఘం, టీజేఎఫ్‌, టీవీవీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భారీ స్థాయిలో జర్నలిస్టులు, కవులు, కళాకారులు, రచయితలు , విద్యార్థులు పాల్గోన్నారు.

హస్తినలో తెలంగాణ వేడి

న్యూఢిల్లీ: హస్తినలో తెలంగాణ వేడి రాజుకుంది. తెలంగాణపై ఢిల్లీ పెద్దలు ఏం తీర్పు చెబుతారో అని తెలంగాణవాదుల్లో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సీమాంధ్ర పార్టీలు ఏం చెప్పాలో తెలియక సతమతమవుతున్నాయి. తెలంగాణపై అఖిలపక్షం 28న నిర్వహిస్తుండటంతో ఢిల్లీకి…

ఆజాద్‌తో భేటీ కానున్న కాంగ్రెస్‌ నేతలు

ఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల పరిశీలకుడు గులాం నబీ ఆజాద్‌తో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల బృందం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానుంది. ఆజాద్‌తో భేటీ కానున్న బృందంలో చిన్నారెడ్డి, సురేష్‌రెడ్డి, మల్లురవి, ఉండవల్లి,…

అమెరికాలో మంచు తుఫాను

ఓక్లహామ్‌సిటీ : ఉత్తర అమెరికా ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం శక్తివంతమైన మంచుతుఫాను సంభవించింది. భారీ గాలులు వీచాయి. మంచు తుఫాను కారణంగా ఆరుగురు మృతి చెందారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. క్రిస్టమస్‌ సంబరాలకు తీవ్ర విఘాతం కలిగింది.…

జాతీయ అభివృద్ధి మండలి సమావేశం నుంచి జయలలిత వాకౌట్‌

ఢిల్లీ: జాతీయ అభివృద్ధి మండలి సమావేశం నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వాకౌట్‌ చేశారు. తన ప్రసంగానికి కేవలం 10 నిముషాల సమయాన్ని  మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ ఆమె వాకౌట్‌ చేశారు. సమావేశంలో ముఖ్యమంత్రులు తమ వాణిని వినిపించకుండా…