Sunday, 15 November 2026

వార్తలు

గాలి హెలికాప్టర్‌ కేసు జనవరి 3కి వాయిదా

హైదరాబాద్‌: తన హెలికాప్టర్‌ను తిరిగి అప్పగించాలన్న గాలి  జనార్దన్‌రెడ్డి పిటిషన్‌పై జనవరి 3న న్యాయస్థానం నిర్ణయం వెల్లడించనుంది. పిటిషన్‌పై ఇవాళ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయం వెల్లడించనుంది. పిటిషన్‌పై ఇవాళ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. హెలికాప్టర్‌ను…

క్షమాపణలు చెప్పిన అభిజిత్‌ ముఖర్జీ

సోదరుడు వ్యాఖ్యల్ని ఖండించి క్షమాపణ కోరిన శర్మిష్ఠ న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కుమారుడు, బెంగాల్‌ ఎంపీ అభిజిత్‌ ముఖర్జీ క్షమాపణలు చెప్పారు. ఓ వార్తఛానెలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఢిల్లీలో అత్యాచార నేరాలను ఖండిస్తూ చేస్తున్న ప్రదర్శినలపై…

బాధితురాలి చికిత్స వారాలు పట్టటవచ్చు : కేంద్ర హోంశాఖ

గురువారం ఉదయానికి సింగపూర్‌ చేరుకున్న బాధితురాలు న్యూఢిల్లీ : ఢిల్లీ సంఘటన బాధితురాలి చికిత్స కొన్ని వారాలపాటు పట్టవచ్చని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఎన్ని వారాలైనా ఆమె చికిత్స ఖర్చు భారత ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది. పదిరోజుల క్రితం…

రాజీవ్‌ రహదారిపై రోడ్డు ప్రమాదం : ముగ్గురి మృతి

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తుర్కపల్లి వద్ద రాజీవ్‌ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్లు సమాచారం.

జయలలిత ఆరోపణలను ఖండించిన కేంద్రం

న్యూఢిల్లీ : కాంగ్రెసేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రం విచక్షణ చూపుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేసిన ఆరోపణలను కేంద్రం ఖండించింది. ప్రధాని తన ప్రసంగం కాగానే జయలలితను ప్రసంగించాల్సిందిగా కోరారని అసలైతే ఆమో వంతు…

ఢిల్లీ బయల్దేరిన కేసీఆర్‌, నాయిని

హైదరాబాద్‌: రేపు ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరుకావడానికి తెరాస అధినేత కేసీఆర్‌ ఢిల్లీ బయలుదేరారు.  ఈసమావేశంలో తెరాస తరపున కేసీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

అఖిలపక్షంలో అభిప్రాయం చెప్పాలని నిలదీస్తాం : యనమల

అఖిలపక్షానికి యనమల, శ్రీహరి కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా పొత్కపల్లిలో తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసింది. అఖిలపక్ష సమావేశాంలో అభిప్రాయం చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీని నిలదీస్తామని తెదేపా నేత యనమల రామకృష్ణుడు తెలియజేశారు. అఖిల పక్షం ముగిసిన తర్వాత కేంద్రం…

ఆర్టీసీ ద్వారా దోపిడీకి మార్గాలు వెదుకుతున్నారు. తెదేపా

హైదరాబాద్‌: ఆర్టీసీ ద్వారా పేద ప్రజలను దోచుకునేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలూ అన్వేషిస్తోందని తెదేపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. బస్సులు, పరికరాల కొనుగోళ్లలో అవినీతి తీవ్రస్థాయిలో రాజ్యమేలుతోందని ఆయన ఆరోపించారు. ఏపీపీఎస్సీని రాజకీయ నిరుద్యోగులకు పునరావాస…

ఢిల్లీ సంఘటనను ఖండిస్తూ మహిళా సంఘాల ర్యాలీ

హైదరాబాద్‌: ఢిల్లీలో పారామెడికల్‌ విద్యార్దినిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ హైదరాబాద్‌ మోహిదీపట్నంలో మహిళా సంఘాలు ర్యాలీ నిర్వహించారు. ఈసంఘటనపై ఉద్యమించిన యువతపై దాడిని ఆ సంఘాల నేతలు ఖండించారు. అఖిల భారత మహిళా సాంస్కృతిక సంఘం, అఖిల భారత…

నల్గొండ కాంగ్రెస్‌ కార్యాలయంపై విద్యార్థి ఐకాస దాడి

నల్గొండ : నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై విద్యార్ధి ఐకాస నాయకులు దాడిచేసి, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. అఖిల పక్షంలో తెలంగాణకు అనుకేల నిర్ణయం  చెప్పాలని వారు డిమాండ్‌ వ్యక్తం చేశారు.