Sunday, 15 November 2026

వార్తలు

ఢిల్లీలో మూడోరోజు కొనసాగుతున్న ఆందోళన

న్యూఢిల్లీ : సామూహిక అత్యాచారంకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ యువత ఈరోజు కూడా ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తున్నా కూడా భారీ ఎత్తున ఇండియాగేట్‌…

కోడెలపై లాఠీఛార్జీ అమానుషం

గుంటూరు: మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌పై పోలీసులు లాఠీఛార్జీ అమానుషమని దాడి వీరభద్రరావు, కరణం బలరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు అరండల్‌పేట కూడళ్లలో తెదేపా కార్యకర్తల రాస్తారోకో కొనసాగుతొంది. ఈ ఆందోళనలో తెదేపా నేతలు దాడి వీరభద్రరావు,…

సూచీ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు అరెస్టు

మహారాష్ట్ర : గచ్చిరోలీలో సూచీ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన ముగ్గురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులకు ఆర్ధిక సహాయం చేస్తున్నారని  ఇన్‌ఫ్రాక్‌ చెందిన వెంకట రమణారెడ్డి, మరో ఇద్దరిని     అరెస్టు చేశారు  అరెస్టయిన వారిని గడ్చిరోలీ…

ఓయూలో శాంతి ప్రదర్శన

హైదరాబాద్‌ : మానవత్వాన్ని రక్షించుకుందాం సమానత్వాన్ని పెంపొందించుకుందాం. అనే నినాదంతో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అఖిలభారత మానవహక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్‌ తరపున ఆల్‌ఇండియా హ్యూమన్‌ రైట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి…

మధ్యంతర బెయిల్‌పై మోపిదేవి విడుదల

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో అరెస్టెన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ ఏడాది మే 24నుంచి చంచల్‌ గూడ జైలులో ఉంటున్న మోపిదేవి ఈ రోజు ఉదయం విడుదయ్యారు. అయ్యప్ప దీక్షలో ఉన్న…

ఢిల్లీలో 10 మెట్రో రైల్వే స్టేషన్ల మూసివేత

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అత్యాచార ఘటనకు నిరసనగా విద్యార్థుల ఆందోళనలు ఉద్థృతమవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఇండియా గేటు సమీప ప్రాంతాల్లోని 10 మెట్రో రైల్వే స్టేషన్లను మూసివేయించారు. పలు ప్రాంతాల్లో 144వ సెక్షన్‌ అమలు…

కొనసాగుతున్న గుంటూరు జిల్లా బంద్‌

గుంటూరు: మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌రావు అరెస్టుకు నిరసనగా గుంటూరు జిల్లాలో తెదేపా పిలుపు మేరకు బంద్‌ కొనసాగుతొంది. గుంటూరు, నగరంలో పార్టీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. బస్టాండ్‌ ప్రాంతంలో దుకాణాలను మూసివేయించారు. నాదెండ్ల మండలం అమీన్‌సాహెబ్‌పేట వద్ద…

ఉత్తరప్రదేశ్‌లో చలిగాలులకు 26 మంది మృతి

లక్నో: చలి తీవ్రత ఉత్తరప్రదేశ్‌ను వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో చలిగాలులకు రాష్ట్రవ్యాప్తంగా 26 మంది మృత్యువాతపడ్డారు. బస్తీలో 6, జాన్‌పూర్‌లో 4, బాలిలయాలో 4, మిర్జాపూర్‌లో 2, వారణాసి, భదోని, యందాలీలో ఒక్కరు చొప్పున మృతి చెందినట్లు…

మహిళలకు పటిష్ఠ భద్రత: ప్రధాని

ఢిల్లీ: మహిళలకు పటిష్ఠ భద్రత కల్పిస్తామనిప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తెలియజేశారు. ఢిల్లీ ఆందోళనలు, ఘటనల నేపథ్యంలో ఆయన జాతి నుద్దేశించి ప్రసంగించారు. బాధితురాలికి తమ కుటుంబసభ్యులు కూడా సానుభూతి తెలిపారని అన్నారు. ఘటనపై వ్యక్తిగతంగా చింతిస్తున్నాం, బాధితురాలు త్వరగా…

హైకోర్టులో జగన్‌కు మరోసారి భంగపాటు

హైదరాబాద్‌: హైకోర్టులో జగన్‌కు మరోసారి భంగపాటు ఎదురయ్యింది. సీబీఐ చేసిన వాదనలతో ఏకీభవిస్తూ జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణార్హం కాదంటూ హైకోర్టు కొట్టివేసింది.