Sunday, 15 November 2026

వార్తలు

షోయబ్‌తో కలిసి డ్యాన్స్‌కు సానియా రెడీ

హైదరాబాద్‌: హైదరాబాద్‌: టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా పాకిస్తానీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ నాచ్‌ బలియే 5టీవి రియాల్టీ షోలో నృత్యం చేయాడానికి అన్ని విధాల సిద్ధమయ్యారు. సెలిబ్రిటీ దంపతులు సానియా, మాలిక్‌ నృత్య ప్రదర్శన అందరీని ఆకర్షింస్తుందని…

పాక్‌తో వన్డేలకు భారత జట్టు

ముంబయి, డిసెంబర్‌ 23 జనంసాక్షి : భారత్‌-పాక్‌జట్లు ఆడే వన్డే మ్యాచ్‌ల్లో ఆడే జట్టును ఆదివారంనాడు ఎంపిక చేసింది. సందీప్‌ పాటిల్‌ నేతృత్వంలోని భారత సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ ఆదివారంనాడు భేటీ అయింది. భారత జట్టును ఎంపిక చేసింది.మహేంద్రసింగ్‌…

ఓ శకం ముగిసింది! టెస్టుల్లో ఆడతా.. : సచిన్‌ర

ముంబయి, డిసెంబర్‌ 23 (ఎపిఇఎంఎస్‌): అంతర్జాతీయ వన్డే క్రికెట్‌ రంగంలో ఓ శకం ముగిసింది. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ వన్డేలకు సెలవు ప్రకటించాడు. వెన్నంటి నిలిచిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపాడు. వన్డేల నుంచి రిటైర్‌ అవుతున్నట్టు…

వన్డేలకు సచిన్‌ గుడ్‌బై

– 23 ఏళ్ల అద్భుత ఆటకు తెర  – 16 ఏళ్లకే అరంగేట్రం – 18,426 పరుగులు చేసిన క్రికెట్‌ దిగ్గజం న్యూఢిల్లీ, డిసెంబర్‌ 23 (ఎపిఇఎంఎస్‌): ప్రపంచంలోనే మేటి బ్యాట్స్‌మన్‌గా పేరొందిన భారత క్రికెటర్‌ సచిన్‌టెండూల్కర్‌ ఇక…

హస్తినలో కొనసాగుతున్న ఉద్రిక్తత

నిషేధాజ్ఞలమధ్యే నిరసనలు బాధితురాలి పరిస్థితి విషమం న్యూఢిల్లీ, డిసెంబర్‌ 23 (జనంసాక్షి) : ఇండియాగేట్‌ వద్ద ఉద్రిక్తత రెండో రోజూ ఆదివారం కొనసాగింది. మూడు రోజులు గా ఇండియాగేట్‌ ప్రాంతంలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో…

వన్డేలో సెహ్వాగ్‌కు చోటు

ముంబయి: పాకిస్థాన్‌తో టీ 20, వన్డేలకు భారత జట్టును ఎంపిక చేశారు. వన్డే జట్టులో సెహ్వాగ్‌కు చోటు లభించింది. జహీర్‌కు ఉద్వాసన పలికారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

ఖమ్మం: ఖమ్మం సమీపంలోని వి. వెంకటాయపాలెం వద్ద టైరు పేలి కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

సచిన్‌ రిటైర్‌కు ఇదే సరైన సమయం

హైదరాబాద్‌: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వన్డే క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యేందుకు ఇదే సరైన సమయమని క్రికెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వన్డే క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ మేటి క్రికెటర్‌ టెస్ట్న్‌క్రికెట్‌ వైపు…

మణిపూర్‌ పోలీసు కాల్పుల్లో జర్నలిస్టు మృతి

మణిపూర్‌: మణిపూర్‌లో జరుగుతున్న రెండోరోజు బంద్‌, ఆందోళనల్లో పోలీసులు కాల్పులు జరపగా ఒక పాత్రికేయుడు ప్రాణాలు కోల్పోయాడు. మణిపూర్‌కి చెందిన ఒక నటిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన నాగా మిలిటెంట్‌ను అరెస్టు చేయాలంటూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే ‘ప్రైమ్‌…

ప్రజాసంక్షేమం పట్ల రాజకీయ పార్టీల బాధ్యత

హైదరాబాద్‌: సమాజాభివృద్ధి, ప్రజా సంక్షేమాల పట్ల రాజకీయ పార్టీల బాధ్యత చాలా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సిటిజెన్స్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తీసుకున్న…