లోక్‌సభ రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటాపై ఎస్పీ సభ్యులు ఆందోళన ఈరోజు కూడా లోక్‌సభను కుదివేసింది. ఈ ఆందోళనతో సభా కార్యక్రమాలకు ఆటంకం కలగడంతో స్పీకర్ సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు.
న్యూఢిల్లీ: పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటాపై ఎస్పీ సభ్యులు ఆందోళన ఈరోజు కూడా లోక్‌సభను కుదివేసింది. ఈ ఆందోళనతో సభా కార్యక్రమాలకు ఆటంకం కలగడంతో స్పీకర్ సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు.
హైదరాబాద్: జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని అనుబంధ కళాశాలలో ఇటీవల జరిగిన బీటెక్ పరీక్షల అక్రమాలపై దర్యాప్తునకు నియమించిన హైపవర్ కమిటీ సమావేశం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే చేతులెత్తేసింది. సోమవారం వర్సిటీలో జరిగిన సమావేశంలో పలు విద్యార్థి సంఘాలు నాయకులు వర్శిటీయేతర…
హైదరాబాద్: హైకోర్టు నుంచి తెలంగాణ లాయర్లు ర్యాలీగా బయలు దేరారు. ఉద్యమ కాలంలో హైకోర్టు వద్ద తెలంగాణ లాయర్లు ధర్నా చేపట్టిన కేసులో వారిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతించడాన్ని న్యాయవాదులు నిరసిస్తున్నారు. ఈమేరకు వారి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతిస్తూ…
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ లాయర్లపై కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ హైకోర్టు , నాపంల్లి కోర్టులలో లాయర్లు విధులను బహిష్కరించారు. ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొంటున్న హైకోర్టు న్యాయవాదులను ప్రాసిక్యూట్ చేయాలని జారీ చేసిన జోవో…
ఢిల్లీ: జగన్ ఆస్తుల అటాచ్‌మెంట్ కేసులో ఈడీ న్యాయప్రాధికార సంస్థలో వాదనలు ఈ నెల 26కి వాయిదా వేశారు. ఈ నెల 26న జరిగే వాదనలే ఈ కేసులో తుది వాదనలని ఈడీ న్యాయప్రాధికార సంస్థ పేర్కొంది.
హైదరాబాద్: నాంపల్లి కోర్టులో న్యాయవాదులు ఈరోజు విధులు బహిష్కరించారు. హైకోర్టు ఎదుట ఆందోళనల సమయంలో నమోదైన కేసులు ఎత్తివేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించారు. తమపై విచారణకు ఆదేశిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని హైకోర్టు…
హైదరాబాద్: కాంగ్రెస్ విస్తృత స్థాయి సదస్సులో ప్రభుత్వ పథకాలు నావి అని సీఎం చెప్పినప్పటికీ అవన్నీ కాంగ్రెస్ పథకాలేనని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. భాషా ప్రయోగంలో సీఎం అలా మాట్లాడారని.. ఈ వ్యవహారంలో వివాదం చేయవద్దని…
సోమాజీగూడ : నగదు బదిలీ పథకం అమలు చేయవద్దని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ రేషన్ డీలర్ల జేఏసీ ఎర్రమంజిల్‌లోని రాష్ట్ర పౌరసరఫరాల కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. ఆధార్ కార్డుల ఆధారంగా నగదు బదిలీ అమలు చేయాలని ప్రభుత్వం…
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా సోంపేట కాల్పుల ఘటనకు సంబంధించి న్యాయ విచారణపై హైకోర్టు ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. అభిప్రాయం తెలుపుతూ సమగ్ర నివేదిక సమర్సించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వరంగల్ : పత్తి కొనుగోలు చేయకపోవడంతో ఎనుమాముల మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని పత్తి రైతులు ఈ ఉదయం ముట్టడించారు. మార్కెట్‌కు తరలించిన పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలంటూ ఉదయం నుంచి ఆందోళన చేపట్టారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహం చెందిన…