Sunday, 15 November 2026

వార్తలు

ఈతకు వెళ్లి ముగ్గురు గల్లంతు

విశాఖ: మధురవాడ శివారులోని శంభువానిపాలెం చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు యవకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చేపట్టారు.

కేజేపీని ప్రారంభించిన యడ్యూరప్ప

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ మాజీ నేత యడ్యూరప్ప ఈరోజు తన కొత్త పార్టీ కర్ణాటక జనతా పార్టీని ప్రారంభించారు. ఉత్తర కర్ణాటకలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ప్రసంగించారు. అంతకు ముందు…

28న అఖిలపక్షం జరగాల్సిందే: జానారెడ్డి

నల్లగొండ : తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఈనెల 28న నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశం జరగాల్సిందేనని రాష్ట్రమంత్రి జానారెడ్డి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశాన్ని వాయిదా వేయరాదని ఆయన కోరారు. ప్రపంచ తెలుగు మహాసభల పేరుతో తెలంగాణ…

నాలుగో టెస్టుకు భారత జట్టు ఎంపిక

ముంబయి : భారత్‌- ఇంగ్లాండ్‌ల మధ్య జరుగనున్న నాలుగో టెస్టు మ్యాచ్‌కు భారత్‌ జట్టు ఎంపిక జరిగింది. టీం ఇండియాకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. టీం ఇండియా జట్టులో మాస్టర్‌బ్లాస్టర్‌ సచిన్‌కు చోటు దక్కింది. ఆయన నాలుగో టెస్టు…

శ్రీకాకుళం లోక్‌సభ ఇంఛార్జిగా ఎర్రన్నాయుడి కుమారుడు

హైదరాబాద్‌: శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ తెదేపా ఇంఛార్జిగా ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్‌నాయుడిని పార్టీ నియమించింది. రోడ్డు ప్రమాదంలో ఎర్రన్నాయుడు మృతి చెందడంతో పార్టీ ఈ నిర్ణయం తీసకుంది.

అఖిలపక్ష భేటీ వాయిదాను ఒప్పుకోం : కవిత

హైదరాబాద్‌: తెలంగాణ పై కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న అఖిలపక్షాన్ని తేలికగా చూపించి తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. సీఎం తన కరుడుగట్టిన సమైక్యవాదాన్ని తెలంగాణ ప్రజల…

అఖిలపక్ష భేటీకి సోనియాను పిలవండి: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ వాదాన్ని అడ్డుకునేందుకే కేంద్రం అఖిలపక్షం అనే కొత్త నాటకాన్ని ఆడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అఖిలపక్ష తేదీని అనుకున్న తేదీకంటే ముందుగానే నిర్వహించాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌…

జంతర్‌మంతర్‌ వద్ద ఓయూ విద్యార్థుల ధర్నా ఉద్రిక్తం

న్యూఢిల్లీ: జంతర్‌మంతర్‌ వద్ద ఓయూ విద్యార్థుల ఐక్య కార్యాచరణ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. అఖిల పక్షం పేరుతో జాప్యం చేయకుండా డిసెంబరు 9 నాటి ప్రకటనను వెంటనే అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్‌…

సోనియా ఇంటివద్ద తెలంగాణ సెగ

న్యూఢిల్లీ: దేశరాజధాని నగరం ఢిల్లీ జైతెలంగాణ నినాదాలతో మార్మోగుతుంది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా నివాసం వద్ద తెలంగాణ సెగలు పొగలు కక్కుతున్నాయి. డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ఏర్పాటు చేస్తున్నట్టు చేసిన ప్రకటనను అమలు చేయాలని డిమాండ్‌…

ఇందిరాపార్కు వద్ద బీజేపీ నిరసన దీక్ష

హైదరాబాద్‌: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 9న చేసిన ప్రకటనను అమలు చేయనందుకు నిరసనగా బీజేపీ దీక్ష చేపట్టింది. ఇందిరాపార్కు వద్ద చేపట్టిన దీక్షకు బీజేపీ సీనియర్‌ నేతలు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర…