Sunday, 15 November 2026

వార్తలు

కొనసాగుతున్న ‘ తెలంగాణ స్ఫూర్తి దినం’

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపు మేరకు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ‘ తెలంగాణ స్ఫూర్తి దినం’ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన చేసిన సందర్భంగా…

తెలంగాణలో కొనసాగుతోన్న ‘ పల్లెబాట’

హైదరాబాద్‌: టీఎర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ పల్లెబాట’ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. గత ఐదు రోజులుగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు, కార్యకర్తలు, పలువురు తెలంగాణ వాదులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పల్లెపల్లెన జై తెలంగాణ నినాదాలతో మారుమోగిస్తూ…

మధమేహంపై అవగాహన ర్యాలీ

హైదరాబాద్‌: మధుమేహంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉందంటూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్‌ రోడ్డులో జరిగిన  ఈ ర్యాలీ రెండు కిలో మేటర్ల మేర సాగింది. ఐఎంఏ ఆధ్వర్యంలో రాష్ట్ర…

నాగ్‌పూర్‌ టెస్టుకు జట్టు ఎంపిక నేడు

ముంబయి: నాగ్‌పూర్‌లో ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టుకు జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ నేడు ఎంపిక చేయనుంది. ఇంగ్లండ్‌పై రెండు టెస్టుల్లో ఘోర పరాజయాల అనంతరం జట్టులో మార్పులు, చేర్పులపై వూహాగానాలు వినిపిస్తున్నాయి. సెలక్టర్లు కఠిన నిర్ణయం తీసుకుంటారనేది…

నేడు హావేరిలో యడ్యూరప్ప బహిరంగ సభ

బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. భాజపా నుంచి వేరుకుంపటి పెట్టిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆదివారం తన బలాన్ని ప్రదర్శించనున్నారు. ఇందుకు రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న హావేరి పట్టణం వేదిక కానుంది. యడ్యూరప్ప స్థాపించిన కర్ణాటక…

రేపు రాజకీయ ఐకాస విస్తృతస్థాయి సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ ఐకాస విస్తృత స్థాయి సమావేశం సోమవారం జరగనుంది. తెలంగాణపై ఈ నెల 28న కేంద్రం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో పార్టీల వైఖరిపై ఈభేటీలో నేతలు చర్చించనున్నారు.

247 పరుగులకు భారత్‌ ఆలౌట్‌

కోల్‌కత్తా: భారత్‌తో జరగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్‌ విజయం ఇక లాంఛనమే కానుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 247 పరుగులకు ఆలౌటౌ అయింది. 9 వికెట్ల నష్టానికి 239 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఈరోజు ఆటను ప్రారంభించిన టీం…

స్పూర్తి దినంగా పాటించాలని ఐకాస పిలుపు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటన చేసి నేటికి మూడేళ్లవుతున్న సందర్భంగ నేడు స్ఫూర్తి దినంగా పాటించాలని తెలంగాణ రాజకీయ ఐకాస పిలుపునిచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా కొవ్వొత్తులు, కాగడాలతో ప్రదర్శన నిర్వహించాలని తెలంగాణవాదులను ఐకాస ఛైర్మన్‌…

వెనువెంటనే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌

కోల్‌కతా : భారత్‌తో జరగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 8 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో అశ్విస్‌ బౌలింగ్‌లో కుక్‌ ధోనికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన ట్రోట్‌ ఓజా బౌలింగ్‌లో…

ఈజిప్టు అధ్యక్షుడి విశేష అధికారాలు రద్దు

కైరో: ఈజిప్టు అధ్యక్షుడు మోర్సీ ప్రజాందోళనలకు తలొగ్గారు. తనకు విశేష అధికారులు కట్టబెట్టే వివాదాస్పద ఏకపక్ష ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు శనివారం రాత్రి ప్రకటించారు. గత నెల 22న జారీ చేసిన ఉత్వర్వులను రద్దు చేశారు. అయితే డిసెంబర్‌…