Sunday, 15 November 2026

వార్తలు

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌పవార్‌ ప్రమాణం

ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎన్సీపీ నేత అజిత్‌పవార్‌ తిరిగి చేరారు. ఉపముఖ్యమంత్రిగా ఆయన ఈ ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణం చేశారు. మహారాష్ట్ర నీటి పారుదల శాఖలో చోటుచేసుకున్న అవినీతి కుంభకోణంలో ఆరోపణలు రావడంతో సెప్టెంబర్‌  25న అజిత్‌పవార్‌ ఉప…

ముఖ్యమంత్రితో బొత్స భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న కాంగ్రెస్‌ రాష్ట్ర సదస్సుపై సీఎంతో చర్చించారు.

ఉన్మాది దాడిలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు

కాకినాడ: విద్యార్థులపై ఓ ఉన్మాది దాడి చేసిన ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని స్థానికులు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి ఉన్మాదిని పోలీసులకు అప్పగించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం ఎదుట కేజ్రీవాల్‌ ధర్నా

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ నివాసం వద్ద ధర్నాకు దిగారు. దక్షిణ ఢిల్లీలో నివాసాల కూల్చివేతలకు వ్యతిరేకంగా వంద మంది బాధితులతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. వెంటనే ప్రభుత్వం…

‘కుడంకుళం’ పై తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీం

న్యూ ఢిల్లీ,డిసెంబర్‌ 6 (జనంసాక్షి): తమిళనాడులోనూతనంగా నిర్మించిన కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రంపై తీర్పును సుఫ్రీంకోర్టు రిజర్వ్‌లో వుంచింది. అణువిద్యుత్‌ కేంద్రంలో పూర్తిస్థాయి రక్షణ చర్యలు చేపట్టేవరకు స్టే విధించాలని అణువిద్యుత్‌ కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్న సంఘాలు పిటిషన్‌ దాఖలు చేశాయి.…

ఫోర్బ్స్‌ టాప్‌ -20 శక్తివంతుల జాబితాలో సోనియా, మన్మోహన్‌

ప్రపంచంలో శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మొదటి స్థానంలో నిలిచారు.. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు గత ఏడాది 19వ స్థానంతో సరిపుచ్చుకోగా.. ఫోర్బ్స్‌ సంస్థ విడుదల చేసిన ప్రపచంలో శక్తివంతమైన వ్యకుల జాబితాలో దేశ…

కేజ్రీవాల్‌ పార్టీకి నేను ఓటెయ్యను అన్నా హజారే

న్యూఢిల్లీ,డిసెంబర్‌6 (జనంసాక్షి) : అరవింద్‌ కేజీవ్రాల్‌ కు మరోమారు అన్నా హజారే ఝలక్‌ ఇచ్చారు. గతంలో ఓ మారు ఆయన పార్టీ ఏర్పాటుపై బహిరంగంగా వ్యతిరేకించిన అన్నా ఇప్పు డు ఆయనతో మరోసారి విభేదించారు. కేజ్రీవాల్‌ స్థాపించిన ఆమ్‌…

బాబ్రీ విధ్వంసంపై స్తంభించిన లోక్‌సభ

నింధితులను శిక్షించాలని బీఎస్పీ, ఎంఐఎంల డిమాండ్‌ సభలో గందరగోళం .. పలుమార్లు వాయిదా న్యూఢిల్లీ, డిసెంబర్‌ 6 (జనంసాక్షి) : లోక్‌సభ గురువారం దద్దరిల్లింది. బాబ్రీ విధ్వంసం అంశంపై స్తంభించింది. ఎలాంటి చర్చ లేకుండా పలుమార్లు వాయిదా పడింది.…

ఎఫ్‌డీఐలతో ఉపాధి కోల్పోతాం : అరుణ్‌జెట్లీ

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలను దేశంలోకి అనుమతిస్తే మన లక్షల ఉద్యోగాలు కోల్పోతాం దీంతో లక్షల మంది నిరుద్యోగులుగా రోడ్లపై పడతారు’ అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు అరుణ్‌జెట్లీ అన్నారు. ఇవాళ ఆయన రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడారు.…

ఆజాద్‌తో ముఖ్యమంత్రి సమావేశం

హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సమావేశమయ్యారు. దేశ రాజధాని నుంచి నగరానికి చేరుకున్న ఆజాద్‌ అక్కడినుంచి హైటెక్స్‌కు వెళ్లారు. రాష్ట్ర రాజకీయాలపై ఇరువురు చర్చించినట్టు సమాచారం.