Saturday, 14 November 2026

వార్తలు

అలిగిన కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో ఆదివారం జరుగుతున్న మెట్రో రైలు పనుల ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై జైపాల్‌ అలక వహించారు. అందుకే హైదరాబాద్‌లో ఉన్నా ఈ కార్యక్రమానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ప్లానింగ్‌ కమిటీని ఒప్పించి…

సూర్యాపేటకు చేరుకుంటున్న తెలంగాణవాదులు

సూర్యాపేట: తెరాస ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమరభేరి కోసం తెరాస శ్రేణులు. తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో  నల్గొండ జిల్లా సూర్యాపేటకు చేరుకుంటున్నారు. తెరాస జెండాలు, బ్యానర్లతో పట్టణం గులాబీ మయమైంది. 40 ఎకరాల విస్తీర్ణంలో స్థానిక ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు…

‘ జై తెలంగాణ అంటేనే నమ్ముతరు ‘: పోచారం

నల్లగొండ: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, వైఎస్‌ జగన్‌ చెల్లె షర్మిల ‘జైతెలంగాణ’ అంటేనే తెలంగాణ ప్రజలు నమ్ముతారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇవాళ  ఆయన సూర్యాపేట సమరభేరి సభాప్రాంగణం వద్ద మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో తిరిగితే,…

కాంగ్రెస్‌, తెదేపా శ్రేణుల మధ్య ఘర్షణ ఒకరి మృతి

విజయనగరం: గరివిడి మండలం బీజే పాలెంలో కాంగ్రెస్‌, తెదేపా శ్రేణులు ఘర్షణకు దిగాయి. కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని ఆదుపులోకి తెచ్చేందుకు…

బంగ్లాదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం .. 121 మంది మృతి

ఢాకా : బంగ్లాదేశ్‌లోని దుస్తుల ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 121కి చేరింది, సహాయక సిబ్బంది ఆదివారం ఉదయం 112 మృతదేహాలను వెలికితీశారు. ఉత్తర ఢాకాకు 30 కిలో…

తిరుపతిలో కాంగ్రెస్‌ బైక్‌ ర్యాలీ

తిరుపతిలో కాంగ్రెస్‌ బైక్‌ ర్యాలీ హైదరాబాద్‌, ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి రెండేళ్ల పాలన దిగ్విజయంగా పూర్తిచేసుకున్న సందర్భంగా తిరుపతిలో కాంగ్రెస్‌ శ్రేణులు బైక్‌ ర్యాలీ నిర్వహించాయి కపిలతీర్థం నుంచి రేణిగుంట విమానాశ్రయం వరకూ ఈప్రదర్శన కొససాగింది కిరణ్‌ నాయకత్వం వర్ధిల్లాలి…

సమరభేరికి భారీ జనం

నల్లగొండ : ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌ సమరభేరి మోగించనుంది. తెలంగాణలోని పల్లెపల్లె కథనోత్సాహంతో సూర్యాపేట వైపు కథం తొక్కుతుంది. తెలంగాణ గ్రామీణ ప్రజలు టీఆర్‌ఎస్‌ ఉద్యమస్ఫూర్తితో సూర్యపేట వైపు అడుగులు వేస్తున్నారు. తెలంగాణలోని కవులు, కళాకారులు ఆటపాటలతో సూర్యపేటకు బయలుదేరారు.…

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిర్మోర్‌ జిల్లా సిలాయ్‌ సమీపంలో జీపు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి…

సిగ్నల్స్‌ పనిచేయక నిలిచిపోయిన రైళ్లు

కరీంనగర్‌: సిగ్నల్స్‌ పనిచేయక పెద్దపల్లి వద్ద పలు రైళ్లు నిలిచిపోయాయి. పెద్దపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద సిగ్నల్‌ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ మార్గాంలో ప్రయాణించాల్సిన పలు ప్యాసెంబర్‌, గూడ్స్‌ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.…

మధ్యాహ్నం 12.30కి సూర్యాపేటకు కేసీఆర్‌

హైదరాబాద్‌: సూర్యాపేటలో ఇవాళ జరుగనున్న ‘ సమరభేరి ‘ సభకు ఉద్యమపార్టీ అధినేత, గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన హైదరాబాద్‌ నుంచి సూర్యాపేట బయలుదేరి వెళ్తతారు. ఆయన వెంట పలువురు టీఆర్‌ఎస్‌…