Saturday, 14 November 2026

వార్తలు

రైల్వే ఛార్టీల పెంపు అనివార్యం: రాఘవయ్య

హైదరాబాద్‌: వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రైల్వే ఛార్జీల పెంపు అనివార్యం కాబోతోందని దక్షిణ భారత రైల్వే ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాఘవయ్య స్పష్టం చేశారు. వనరుల కల్పనే ముఖ్యోద్దేశంగా ఛార్జీలను పెంచేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందని ఆయన…

సమరభేరికి సన్నద్ధమైన సూర్యాపేట

హైదరాబాద్‌ : లోక్‌సభకు ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో రాజకీయ పార్టీ లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగానేటీఆర్‌ఎస్‌ నల్లగొండ జిల్లా సూర్యాపేటలో సమరభేరి మోగించేందుకు సమయాత్తం అయింది. తెలంగాణ సమరభేరి పేరిట భారీ ఎత్తున…

ఎక్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు మృతి

గడ్చిరోలి : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పావిమురాండ ఆటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందగా, ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలైనట్లు సమాచారం. గాయపడిన పోలీసులను నాగపూర్‌…

ఆసక్తిరేపుతున్న ‘ధర్మాన’ కేసు

హైదరాబాద్‌ : వాన్‌పిక్‌ కేసులో రహదారులు, భవనాల శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు విచారణ కోసం సీడీఐ చేసుకున్న అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. దాదాపు మూడు మాసాల విరామం…

సమరభేరికి బయలుదేరిన కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా  గులాబీ దళపతి సమరానికి సన్నద్దమై వెళ్లారు. టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేకర్‌రావు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు సూర్యాపేటలో జరుగనున్న తెలంగాణ సమరభేరి బహిరంగ సభకు బయలుదేరారు. ఆయన ఇక్కడ తెలంగాణ…

గుజ్రాల్‌ పరిస్థితి విషమం

గుర్‌గావ్‌ : మాజీ ప్రధాని ఇందర్‌ కుమార్‌ గుజ్రాల్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన గుర్‌గావ్‌లోని మెడిసిటీ మెడంటా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 92 ఏళ్ల గుజ్రాల్‌ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఆయనకు వెంటిలేటర్‌…

డిసెంబర్‌ 2014 నాటికి మెట్రో ప్రాజెక్టు జాతికి అంకితం

ప్రజల సహకారంతోనే రెండేళ్ల పాలన పూర్తి ఉప్పల్‌ సభలో సీఎం కిరణ్‌ హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజల సహకారంతోనే రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మెట్రోరైలు పిల్లర్లకు దిమ్మెలు అమర్చే కార్యక్రమాన్ని ఉప్పల్‌లో ప్రారంభించిన…

సూర్యాపేటలో ఎమ్మార్పీఎస్‌ ర్యాలీ ప్రారంభం

సూర్యాపేట : ఎమ్మార్సీఎస్‌ దళిత ఆత్మగౌరవ ర్యాలీ నల్గొండ జిల్లా సూర్యాపేటలో ప్రారంభమైంది. తెరాస అధినేత కేసీఆర్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ర్యాలీలో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ పాల్గోన్నారు. స్థానిక జూనియర్‌ కళాశాల మైదానం నుంచి కార్యకర్తలు…

తెలంగాణ కోసం పార్లమెంటులో మాట్లాడాలి : మోత్కుపల్లి

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్‌ తెలంగాణ కోసం పార్లమెంటులో మాట్లాడకుండా సూర్యాపేటలో మాట్లాడితే తెలంగాణ వస్తుందా అని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌…

టీడీపీ అంటే తెలంగాణ ద్రోహుల పార్టీ : నల్లాల ఓదేలు

నల్లగొండ: టీడీపీ అంటే తెలంగాణ ద్రోహుల పార్టీ అని టీడీపీని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు అభివర్ణించారు. ఇవాళ ఆయన సూర్యాపేటలో తెలంగాణ సమరభేరి కోసం ఏర్పాటు చేసిన బండి యాదగిరి సభా ప్రాంగణంలో వేణుగోపాల్‌రెడ్డి వేదిక వద్ద…