Saturday, 14 November 2026

వార్తలు

ముంబయికి చేరుకుంటున్న నేతలు

ముంబయి: అనారోగ్యంతో కన్నుమూసిన శివసేన అధినేత బాల్‌ ధాకరేకు నివాళులు అర్పించేందుకు నేతలు ముంబయి చేరుకుంటున్నారు. భాజపా అగ్రనేతలు ఒక్కొక్కరుగా ముంబయి వస్తున్నారు. భాజపా నేత సుష్మాస్వరాజ్‌, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తదితరులు మరికా సేపటిలో నగరానికి చేరుకోనున్నారు. …

సిర్పూరు ఎమ్మెల్యేకు మాతృ వియోగం

కాగాజ్‌నగర్‌: ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూరు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య తల్లి రాజమ్మ(80) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గత రాత్రి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు.

రావులపాలెం- .జొన్నాడ వంతెనపై నిలిచిన రాకపోకలు

రావులపాలెం : తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం- జొన్నాడ వంతెనపై ఈ ఉదయం రెండు లారీలు ఢి కొన్నాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం  ఏర్పడింది. రహదారిపై సుమారు 5 కిలోమీటర్లమేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌…

గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్‌ కిరాతక దాడులు

  యూదు దురహంకార ఇజ్రాయిల్‌ గాజాపై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది. బుధవారం జరిపిన దాడిలో హమాస్‌ ముఖ్యనాయకుడు మిలిటరీ కమాండర్‌ అహ్మద్‌ అల్‌జబారి చనిపోయారు. గురువారంనాడు మరో ముగ్గురు పౌరులు ఈ దాడుల్లో చనిపోయారు. ఇజ్రాయిల్‌ దుశ్చర్యతో దిగ్బ్రాంతికి…

స్కూల్‌ బస్సును ఢీకొన్న రైలు 50మంది విద్యార్థుల మృతి

  ఈజిప్ట్‌: వేగంగా వెళుతున్న  రైలు స్కూల్‌ బస్సును ఢీకొన్న సంఘటనలో 50మంది విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన రాజధాని కైరోకు 350కిలోమీటర్ల దూరాన గల మెన్‌ఫలుట్‌ జిల్లా అల్‌-మందర గ్రామంలో ఈ ఘోరం జరిగింది. కైరో…

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న యువజనోత్సవాల్లో విద్యార్థినుల కేరింతలు

హైదరాబాద్‌ : ఏడు రాష్ట్రాల నుంచి 72విశ్వవిద్యాలయాలు పాల్గొంటున్న అంతర్‌ విశ్వవిద్యాలయాల యువజనోత్సవం ఉస్మానియా క్యాంపస్‌లో ప్రారంభమైనది. ఉపకులపతి సత్యనారాయణ జెండా ఊపి యువజనోత్సవం ఊరేగింపును ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఒగ్గు డోలు కళాబృందం లయబద్దంగా డోలు…

రాజన్న రాజ్యం అంటే భూములు దోచుకున్న రాజ్యం

    , నవంబర్‌ 17 : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై టీఆర్‌ఎస్‌ నిప్పులు చెరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నది ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డియేనని మండిపడింది. తెలంగాణ భూములు అమ్ముకున్న పార్టీ వైఎస్సార్‌ సీపీ…

ఉరేసుకుని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి అత్మహత్య

  న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి ఒకతను అత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. 21 ఏళ్ల పోస్టు గ్రాడ్యుయేట్‌ విద్యార్థి తన హస్టల్‌ గదిలో ఉరేసుకుని శుక్రవారం మరణించాడు. అతన్ని బీహర్‌లోని నలంద జిల్లాకు చెందిన…

లిక్కర్‌ వ్యాపారి చద్దాను కాల్చి చంపిన దుండగులు

  న్యూఢిల్లీ : దేశ రాజదాని ఢీల్లీలోని ప్రముఖ మద్య వ్యాపారి పాంటి చద్దా ఫామ్‌ హౌస్‌లో శనివారం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో చద్దాతో శనివారం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో చద్దాతో పాటు అతని పోదరుడు…

పాతబస్తీలో అంక్షల సడలింపు…144 సెక్షన్‌ కోనసాగింపు

ఎవరూ ఎలాంటి అవేశాలకు లోనుకావోద్దని హోంమంత్రి పరిస్థితిని ఎప్పటికి అప్పుడు సమీక్షిస్తున్నామని..సిపి వదంతులు ఎవరూ నమ్మవద్దని సమాచార శాఖ కమిషనర్‌ హైదరాబాద్‌ : అల్లర్లు చెలరేగిన హైదరాబాద్‌ పాతబస్తీలో సాదారణ పరిస్థితులను వెలకోల్పడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చార్మినార్‌ వద్ద…