రాష్ట్ర వ్యవహారాలపై కాంగ్రెస్ అగ్రనేతల అత్యవసర సమావేశం
ఢిల్లీ: రాష్ట్రవ్యవహారాలపై కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమయ్యారు. గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్సింగ్, వయలార్ రవి సమావేశానికి హాజరయ్యారు.
ఢిల్లీ: రాష్ట్రవ్యవహారాలపై కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమయ్యారు. గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్సింగ్, వయలార్ రవి సమావేశానికి హాజరయ్యారు.
డిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రభుత్వానికి కఠిన పరీక్షే పెట్టిబోతున్నాయి భాజపా నేతలు రవిశంకర్ప్రనాద్ ఈరోజు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు ఈసమావేశాల్లోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తమ పార్టీ వ్వతిరెకిస్తుందని ఆయన స్పష్ణం చేశారు…
టెహ్రాన్: ఒక కారు ప్రమాదంలో గాయపడిన వారందరినీ త్వరగా ఆస్పత్రికి చేర్చే ప్రయత్నం నిష్బంలమైంది. క్షతగాత్రులను తీసుకెళ్తున్న హెలికాఫ్టర్ కుప్పకూలడంతో అందులో ఉన్న 10 మందీ కన్నుమూశారు. ఇరాన్ ఉత్తర ప్రాంతంలో కారు ప్రమాదంలో గాయపడిన వారిని తీసుకుని…
కోల్కతా: నవంబర్ 14,(జనంసాక్షి): డిఎన్ఎ పరీక్ష నివేదిక ఆదారంగా మాజీ ఆసియా గేమ్స్ బంగారు పతక గ్రహీత పింకీ ప్రమాణిక్ పురుషుడని తేలడంతో పోలీసులు ఆమెపై చార్జిషీటు దాఖలు చేయాలని చూస్తున్నారు.కాని మంగళవారం పోలీసుల చర్యను వైద్య నిపుణులను…
ఢిల్లీ: జపాన్లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రేపటి పర్యటనను ప్రధాని మన్మోహస్సింగ్ వాయిదా వేసుకున్నారుజ జపాన్ పార్లమెంటును శుక్రవారానికల్లా రద్దు చేసి డిసెంబరు 16న ఎన్నికలు నిర్వహించాలని ఆ దేశ ప్రధాని యొషిహికో నోడా బుధవారం ప్రకటించారు.
వరంగల్ : నవంబర్ 14, (జనంసాక్షి): కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్లో ఇద్దరు యువతులు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు నెక్కొండ మండలం మర్రిపల్లి శివారు వాలునాయక్ తండాకు చెందిన వనిత, అనుషగా పోలిసులు గుర్తించారు. వీరిద్దరు…
న్యూఢిల్లీ : నవంబర్ 14, (జనంసాక్షి): ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్తో ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు సమవేశం ముగిసింది.సమవేశం అనంతరం కావూరి మీడియాతో మాట్లాడుతూ… ఇప్పటికీ రాజీనామాకు కట్టుబడే ఉన్నానని స్పష్టం చేశారు. ప్రధానితో ఏం చర్చించాను అన్నది…
హైదరాబాద్ : డీజీపీ కార్యాలయం ఎదుట దొరికిన వివాదాస్పద నగదు వ్వవహారంలో బాలసాయి ట్రస్టుకు ఆదాయపు పనుశాఖ నోటీసులు జారీ చేసింది ఈమేరకు బాలసాయి ట్రస్టు తరుపున ప్రతినిది హాజరు కావాలంటూ ఆదేశించింది బ్యాగుల్లో దొరికిన 6.75 కోట్ల…
హైదరాబాద్: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ దిశగా ఏర్పడిన ఈ అల్పపీడనం వల్ల రాగల 48 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
వరంగల్ వరంగల్ జిల్లాలో ఈ నెల 24 నుంచి జరగాల్సిన కాకతీయ ఉత్సవాలు వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ప్రకటించారు. ఈ ఉత్సవాలను డిసెంబరు 21 నుంచి 23 తేదీల్లో నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు.