Saturday, 14 November 2026

వార్తలు

ఎన్టీపీసీని సందర్శంచిన హైకోర్టు జడ్జి జి.కృష్ణమోహన్‌రెడ్డి

గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీని హైకోర్టు జడ్జి జి.కృష్ణమోహన్‌రెడ్డి సందర్శంచారు. హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఎన్టీపీసీ చేరుకున్న ఆయన భోజనానంతరం అధికారులు ఏర్పాటు చేసి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ పరిశీలించారు. ఎన్టీపీసీ చేపడుతున్న విద్యుదుత్పత్తి పై అధికారులు ఆయనకు…

విస్సన్నపేటలో వరదపాలైన పెట్రోలు

కృష్ణా: జిల్లాలో ‘నీలం’ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి 10 వేల లీటర్ల పెట్రోల్‌ వరదపాలు అయింది. విస్సన్నపేట భారత్‌ పెట్రోల్‌ బంకులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో 10 వేల లీటర్ల పెట్రోల్‌…

జీపు, లారీ ఢీ: ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌: మక్తల్‌ మండలం టేకులపల్లి గ్రామ సమీపంలో జీపును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎం.డి. మౌలాలీ, రఫీ ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులిద్దరూ మరికల్‌ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మక్తల్‌ నుంచి మౌలాలీ, రఫీ జీపులో…

ఏలూరుకు వరదముప్పు

ఏలూరు : ప.గో. జిల్లాలో తమ్మిలేరుకు వరద నీరు పోటెత్తటంతో ఏలూరుకు ముప్పుపోంచి. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టరు వాణీమోహన్‌ తెలిపారు.

అశృనయనాల మధ్య ఎర్రన్నాయుడు అంత్యక్రియలు

శ్రీకాకుళం : రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన తెదేపా సీనియర్‌ నాయకులు ఎర్రన్నాయుడు అంత్యక్రియలు అశృనయనాల మధ్య నిర్వహించారు. ఆయన స్వగ్రామమైన నిమ్మాడలోని వ్యవసాయ క్షేత్రంలో అధికారలాంఛనాలతో భౌతికకాయం వద్ద పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు…

పెట్రోలియం శాఖ సహయమంత్రిగా …

న్యూఢీల్లీ : కేంద్ర పెట్రోలియం శాఖ సహయమంత్రిగా పనబాక లక్ష్మీ బాద్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు అమె జౌళిశాఖ సహయమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు అమె జౌళిశాఖ సహయమంత్రిగా బాద్యతలు నిర్వహించిన విషయం తెలిపిందే.

కోట్లకు ఘనస్వాగతం

హైదరాబాద్‌ : కేంద్ర రేల్వే శాఖ సహయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తోలిసారిగా రాష్ట్ర రాజదానిగా వచ్చారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అయనకు దక్షిణ మధ్యరైల్వే జనరల్‌ మేనేజర్‌, రైల్వే ఉద్యోగుల సంఘం నేతలు ఘన స్వాగతం…

ఏలూరుకు ముంపు ప్రమాదం

దెందులూరు : పశ్చిమగోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పోంగి ప్రవహిస్తున్నాయి. తమ్మిలేరు కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఏలూరు నగరానికి ముంపు ప్రమాదం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఏలూరు మార్కెట్‌ యార్డ్‌ వద్ద తమ్మినేరు…

రేపటి నుంచి ఆరోవిడత భూపంపిణీ

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో ఆరోవిడత భూపంపిణీని ఈనెల 4 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్‌ భారతీకృతీనాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 5 డివిజన్లలో మొత్తం 2,214.29 ఎకరాల భూమిని, 1765 మంది లబ్ధిదారులను…