Saturday, 14 November 2026

వార్తలు

ముంచెత్తిన వరద

తోండంగి : నాలుగురోజలుగా కుండపోత వర్షాంతో తూర్పుగొదావరి జిల్లాలో వాగులు వంకలు పోటెత్తాయి. పంపా రిజర్వాయర్‌ పూర్తి స్థాయి.మట్టానికి రావడంతో వరద గేట్లను పూర్తిగా ఎత్తేశారు. దిగువనున్న అయకట్టు ఈ వరదనీటిలో చిక్కుకోవడంతో గోపాలపట్నం , ఎ కోత్తపల్లి…

గిడ్డంగుల సంస్థ గోదాముల్లోకి వరద

గుంటూరు: భారీ వర్షాల కారణంగా తాడేపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో రూ. 25 లక్షల విలువైన ఎరువులు, బియ్యం, మొక్కజోన్న నీటి పాలయ్యాయి. అదివారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో…

కూలిన భీమిలీ పోర్టు కార్యాలయం

విశాఖ :భారీ వర్షంతో భీమిలీ పోర్టు కార్యాలయం కూలిపోయింది. అయితే అ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెద్దప్రమాదం తప్పింది. భారీ వర్షంతో జిల్లాలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

నీలం తుపానుతో భారీగా పంటనష్టం

అమలాపురం : నీలం తుపాను ప్రభావంతో రాష్ట్రంలో అన్నదాత కుదేలయ్యాడు. పలు చోట్ల ప్రాణనష్టం జరగగా పంటలు తీవ్రస్థాయిలో నష్టపోయాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సుమారు 13,500 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది. బలహీనవర్గాలకు చెందిన కాలనీలన్నీ జలమయమయ్యాయి.…

కడియం అధిక వర్షాలకు కడియంలో నిలిచిన ఎగుమతులు

అధిక వర్షాలతో తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని నర్సరీల్లో ఎగుమతులు నిలిచిపోయాయి. నాలుగురోజులుగా వివిధ రాష్ట్రాలకు తరలి వెళ్లాల్సిన లారీలు నిలిచిపోయాయి. లక్షలాది రూపాయల విలువైన సీజనల్‌ మొక్కలు పూర్తిగా పాడైపోయాయి. మండలంలోని 5 వేల ఎకరాల్లో వరి…

తడిసిన ధాన్యం కొనాలంటూ ఆందోళనకు దిగన రైతులు

కరీంనగర్‌/ నల్లగొండ : నీలం తుపాను రైతులను నట్టేట ముంచింది. చేతికందిన పంటను నీళ్లపాలు చేసింది. దీంతో అన్నదాత ఆందోళనకు గురవుతున్నాడు. నీలం తుపానుతో వానలు కురియడంతో మార్కెట్లకు తెచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు తమ…

ప్రకాశం భ్యారేజీకి పోటెత్తిన వరద

విజయవాడ : ఎనువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరధ నీరు పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 55 గేట్ల ద్వారా 35,750 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు.

లారీ, జీపు ఢీ : ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌ : లారీ, జీపు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతిచెందారు. జిల్లాలోని మక్తల్‌ మండలం బొందలకుంటలో లారీ, జీపు ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో…

వాగుదాటుతూ ఇద్దరు మహిళల గల్లంతు

ఖమ్మం : జిల్లాలో వాగు దాటుతూ ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే జిల్లాలోని దమ్మపేట మండలంలోని గణేష్‌పాడు వద్ద రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ప్రవాహం ఉధృతంగా లేదని భావించిన ఇద్దరు మహిళలు వాగు తాటడానికి ప్రయత్నించి…

ఉంగుటూరులో భారీ వర్షం

ఉంగుటూరు: క్రుష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బుడమేరు పోంగిపోర్లుతోంది. దీంతో బుడమేరు పరివాహక ప్రాంతాల్లో దాదాపు పదివేల ఎకరిల్లో వరి నీట మునిగింది. ఉయ్యూరు, తేలప్రోలు అర్‌ అండ్‌ బి రహదారిపై…