Friday, 13 November 2026

వార్తలు

రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: నగరంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

నేటి నుంచి ఢిల్లీ రాష్ట్రాల ఆరోగ్య మంత్రుల భేటీ

న్యూఢిల్లీ: దేశ ఆరోగ్య ప్రణాళిక కోసం అన్ని రాష్ట్రాల ఆర్యోగ మంత్రులు నేడు ఢిల్లీలో సమావేశం కానున్నారు. రెండురోజుల పాటు జరిగే ఈ సమావేశంలో వివిశ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఆరోగ్య , కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష…

‘నీలం’ ప్రభావంతో విస్తారంగా వర్షాలు

హైదరాబాద్‌: నీలం తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. నెల్లూరు జిల్లాల్లో విపత్తు నివారణ శాఖ అధికారులు ప్రత్యేక కంట్రోల్‌ రూంలు…

రిలయన్స్‌ గుప్పిట్లో కేంద్ర సర్కార్‌

వత్తిళ్లకు లొంగని జైపాల్‌ శాఖమార్చిండ్రు కేజ్రీవాల్‌ ధ్వజం న్యూఢిల్లీ,అక్టోబర్‌ 31(జనంసాక్షి): సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ మరో బాంబు పేల్చారు. అవినీతిపై సమరం సాగి స్తున్న ఆయన తాజాగా రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ వల్లనే కేంద్ర మంత్రి…

‘నీలం’ కలకలం

చెన్నై, ఆంధ్రాకు వాయు’గండం’ ఈదురు గాలులు.. భారీ వర్షాలు చెన్నై విమానాశ్రయం , హైకోర్టు మూసివేత హైదరాబాద్‌, అక్టోబర్‌ 31(జనంసాక్షి): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పెను తపానుగా మారింది. చెన్నై తీరానికి సవిూపంలో 260 కిలోవిూటర్ల దూరంలో…

అమెరికా అతలాకుతలం

విద్యుత్‌ పునరుద్ధణకు మరో రెండు రోజులు అధికారులతో పరిస్థితిని సమీక్షించిన ఒబామా న్యూయార్క్‌,అక్టోబర్‌31 (జనంసాక్షి): అమెరికా తూర్పు తీరంలో శాండీ తుపాను ధాటికి నష్టపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. న్యూయార్క్‌, న్యూజెర్సీ, అట్లాంటా… తదితర నగరాల్లో భారీ…

శక్తిస్థల్‌లో ప్రముఖుల నివాళి

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 31 : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 28వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం శక్తిస్థల్‌ వద్ద ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ శక్తిస్థల్‌ లోని ఇందిరాగాంధీ సమాధి వద్ద పుష్పగు…

మోహన్‌బాబు నివాసం వద్ద బ్రాహ్మణుల ఆందోళణ

హైదరాబాద్‌: ‘దేనికైనరెడీ’ చిత్రంపై బ్రాహ్మణసంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆందోళన చేస్తున్న బ్రాహ్మణ సంఘాల కార్యకర్తలపై మోహన్‌బాబు నివాసం వద్ద ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బంది దాడికి దిగారు.  చిత్రంలోని కొన్ని  సన్నివేశాలను తొలగించాలని  బ్రాహ్మణ సంఘ ప్రతినిథులు డిమాండ్‌…

పోలవరం టెండర్లు ఖరారు

హైదరాబాద్‌: పోలవరం టెండర్లని ప్రభుత్వం ఖరారు చేసింది. ట్రాన్స్‌ట్రాయ్‌ అనే ప్రైవేటు సంస్థకు టెండర్లను అప్పగిస్తూ నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకొంది. 14.055శాతం తక్కువ మొత్తానికి టెండరు దాఖలు చేసిన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు ఈ టెండరు ఖరారైంది. 15…

తీరం దాటిన తుపాను

చెన్నై: తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో నీలం తుపాను తీరం దాటింది. తుపాను కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశగా కదులుతున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.